Monthly Archives: August 2011

హాస్యపు – ఉండ్రాళ్ళు- హాస్యం – వినాయకచవితి శుభాకాంక్షలు

హాస్యం ఉండ్రాళ్ళు               పొద్దున్నే వినాయక చవితి పూజ ఏర్పాట్లు చేసుకొంతూండగా మా బావ మరిది ఏదో కొంప మునిగి పోయినట్లు హడావిడి పడుతూ వచ్చాడు .ఏరా ఏమిటి కధ అన్నాను .కదేమిటి బావా నువ్వు సహకరించాలి కాని అందరికి హాస్యపు  సుధ పంచాలని వచ్చాను అన్నాడు .సుధ  … Continue reading

Posted in సమయం - సందర్భం | 2 Comments

శ్రీ గణేష్ చతుర్ధి —గణేష్ శ్రీ కృష్ణ

శ్రీ గణేష్ చతుర్ధి —గణేష్ శ్రీ కృష్ణ          శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారమే శ్రీ గణపతి .”గ”అంటే జ్ఞానం  . ”ణ ” అంటే నిర్వాణం .”ఈశ” అంటే స్వామి .అంటే గణేశుడు జ్ఞాన ,నిర్వానాలకు స్వామి అని ardham .”హీరంభుడు ”అని కూడా ఆయనకు పేరు … Continue reading

Posted in సమయం - సందర్భం | Leave a comment

దివిసీమ గాంధి – మండలి రాజ గోపాల రావు

మహాత్మా గాంధి కృష్ణా జిల్లా దివి తాలుకా 1930 ప్రాంతం   లో పర్యటించినపుడు అక్కడి ప్రజలు బ్రహ్మ రధం పట్టి అరవై ఎడ్ల బండీలతో వూరేగించారుం . ఆ దృశ్యాన్ని తన తొమ్మిది ఏళ్ళ వయసు లో చూచే మహద్భాగ్యం తనకు కలిగింది అని ఉప్పొంగి పోయారు ఈ రోజూ అంటే ఆగస్ట్ ముప్ఫై … Continue reading

Posted in సమయం - సందర్భం | 1 Comment

మా అక్కయ్య కవిత సంపుటి – ఆవిష్కరణ – వార్త పత్రికలలో

News Maa Akkaiah

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మా అక్కయ్య 28.08.2011 పుస్తకావిష్కరణ -సమీక్ష

మా అక్కయ్య అనురాగ కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆడియో —  ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఆదివారం సాయం సంధ్య వేల ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో సరసభారతి ఇరవైఎనిమిదవ సమావేశం లో వందమంది సాహిత్యాభిమానులు ,రచయితలు ,కవులు ,వివిధ పత్రికల అధినేతలు ,హాజరై సభకు నిండుదనం తెచ్చారు .ఆహ్వానించిన అతిధులంతా సమయానికి విచ్చేసి సహకరించారు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మా అక్కయ్య 28.08.2011 వుయ్యూరు లో పుస్తకావిష్కరణ

మా అక్కయ్య -1 మా అక్కయ్య -2 మా అక్కయ్య – 3 మా అక్కయ్య – 4

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

అవినీతి వ్యతిరేక ఉద్యమం – అవినీతిని అంత మొందించే ప్రక్రియ

అవినీతి వ్యతిరేక ఉద్యమం           -నిన్న అంటే 25  వ తేది గురువారం ఉయ్యూరు   రోటరీ క్లబ్ వారు తమ సమావేశం లో ”అవినీతి వ్యతిరేక ఉద్యమం ”పై ముఖ్య అతిధి గా వచ్చి  ప్రసంగించమని కోరారు .నేను మాట్లాడాను .రోటరియన్లు అందరు వున్నారు .వారి ముందు మాట్లాడే అరుదైన … Continue reading

Posted in సభలు సమావేశాలు | 3 Comments

శ్రీ కృష్ణ తత్త్వం —2 గోపికా భక్తి

శ్రీ కృష్ణ తత్త్వం —2                                          గోపికా భక్తి —    ”ధర్మ కర్తయు ,ధర్మ భర్తయు ,ధర్మ మూర్తియు నైన ,స —త్కర్ముదీషుడు ,ధర్మ శిక్షయు ,ధర్మ … Continue reading

Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీ కృష్ణ తత్త్వం

    శ్రీ కృష్ణ తత్త్వం                శ్రావణ మాస కృష్ణ పక్ష అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి .పగలు సప్తమి ,సాయంత్రం అష్టమి వుంటే ఆరోజు జరపటం అలవాటు .సోమ ,బుధ వారం వస్తే చాలా పవిత్రం అని భావిస్తారు .రేపు అంటే సోమ వారం కృష్ణాష్టమి … Continue reading

Posted in సమయం - సందర్భం | Leave a comment

రెండవ ప్రపంచ తెలుగు రచయతల మహా సభల దృశ్యాలు

https://picasaweb.google.com/106804919168601753074/Photos?authkey=Gv1sRgCMXck8_OkZag0AE&feat=email#slideshow/5642840269202354034

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సాహితీమండలి ఉయ్యూరు – 258 ఆహ్వాననం

Sahithimandali 258 110821

Posted in సభలు సమావేశాలు | Leave a comment

జాతీయ ప్రభుత్వం ఏర్పరచాలి—–“దేశం నిజం గా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది “

        జాతీయ ప్రభుత్వం ఏర్పరచాలి                  దేశం నిజం గా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది .దిశా నిర్దేశం చేయ లేని ప్రధాని ,నిమ్మకు నీరెత్తి నట్లు మౌనమే నీ భాష వో చిన్ని మనసా అనుకుంటూ ,నీరో చక్ర వర్తి లా … Continue reading

Posted in రాజకీయం | 1 Comment

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు –సమీక్క్ష —-7

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు  –సమీక్క్ష —-7                ముగింపు సభకు ముందు జరిగిన సభలో స్టూడియో యెన్ .అధికారి శ్రీ సాంబశివ రావు–బిడ్డలు తెలుగు తల్లిని కాపాడు కొంటాం అని ఓదార్చే దయనీయ స్థితి రావటం శోచనీయం అన్నారు .ఇప్పుడుమనం ”బాధా ప్రయుక్త … Continue reading

Posted in సభలు సమావేశాలు | 1 Comment

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —6

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —6           కంప్యుటర్ లింగ్విస్ట్ కు జీవితాని అంకితం చేసి పని చేస్తున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వర రావు -భాషకు సామర్ధ్యం జోడించాలి .అని రంగాల్లో తెలుగుని వాడాలి అప్పుడే మనగలుగుతుంది మనది అవుతుంది పాలిసి మేటర్ గా తెలుగును అన్నిటా ఉపయోగించాలి … Continue reading

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —సమీక్ష –5

                                 ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —సమీక్ష –5            65 వ భారత స్వాతంత్ర్య దినోతవంసందర్భం గా 15 -08 -11 సోమవారం ఉదయం … Continue reading

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష -4

     రెండవ ప్రపంచ తెలుగు రచయితల సభలు –4           రెండవ రోజూ మధ్యాహ్నం ”గిడుగు రామ మూర్తి వేదిక ”పై నాల్గవ సదస్సు ”మాత్రుభాషల మనుగడ ,మాండలీకాల వినియోగం ,తెలుగు భాష కు ప్రాచీన హోదా అనంతర చర్యలు-తెలుగు భాషోద్యమం ”చర్చనీయాంశాలు జరిగింది .నడుస్తున్న చరిత్ర సంపాదకులు శ్రీ … Continue reading

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష -3

3            దాదాపు వెయ్యిమంది ప్రతినిధులతో ,విశిష్ట అతిదులైన విదేశీ ప్రముఖులు ,ఆచార్య వర్యులు ,గౌరవ అతిదులైన అధికార ప్రముఖులతో,ఆత్మీయ అతిదులైన పత్రికారంగా ప్రముఖులతో ,చేయూతనిస్తున్న వదాన్యులతో ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు రంగ రంగ వైభవం గా ప్రారంభమై ,తెలుగు దేశం లో వివిధ రంగాలలో … Continue reading

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష -2

2                 భోజన విరామం తర్వాత బెంజ్ సర్కిల్ దగ్గర వున్న ఎస్.వి.ఎస్.కల్య్యాన మండపం లో ”సురవరం ప్రతాప రెడ్డి వేదిక ”పై ”-తెలుగు ప్రజల చరిత్ర ,సంస్కృతి ,భాషా ప్రాచీనతలకు సంబంధించిన పురావస్తు ఆధారాలు ,చరిత్ర పరిశోధన లో ఎదుర్కొంటున్న సమస్యలు -రేపటి సామాజిక అవసరాలు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష

ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష            కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో ,ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ ,ఆంద్ర ప్రదేశ్ హిందీ అకాడెమీ ,మైసూర్ లోని భారతీయ భాషా కేంద్రం ,న్యు ధిల్లీ లోని సాహిత్య అకాడెమీ వారి సౌజన్యం తో ”ప్రపంచ తెలుగు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సరసభారతి -28 వ సమావేశం “మా అక్కయ్య ” అనురాగ కవిత సంపుటి – ఆవిష్కరణ సభ

28 వ సమావేశం – మా అక్కయ్య

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

నన్నయ్య నుంచి నా(నారాయణ రెడ్డి) వరకు నారాయణీయం – రమ్యభారతి లో … ఆర్టికల్

నారాయణీయం

Posted in రచనలు | Leave a comment

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు – విజయవాడ 13,14,15

Prapancha Telugu 2 కృష్ణా జిల్లా తెలుగు రచయతల రెండవ ప్రపంచ మహా సభ

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఆంధ్రప్రదేశ్ లో హాలిడే మూడ్

       హాలిడే మూడ్ ఇన్ ఆంద్ర             వేసవి శలవులు అయి పోయి జూన్ లో schools ,colleges తేరిచారు .బిల బిల మంటూ విద్యార్ధులు చదువులు ప్రారంభించారు .ఇదే తరుణం లో ఇప్పటి దాకా భూములకు శలవు లిచ్చిన రైతన్నలు మళ్ళీ సేద్యం పనులు ప్రారంభిస్తారు … Continue reading

Posted in రాజకీయం | 2 Comments

కృష్ణా జిల్లా ప్రపంచ తెలుగు రచయతల 2 వ మహాసభ ఆగస్ట్ 13,14,15… విజయవాడ లో…

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఏడు కొండల పై అయిదడుగుల అంద గాడు”

    ఏడు కొండల పై అయిదడుగుల అంద గాడు”            జూలై ముప్ఫై తేదిశని వారం సాయంత్రం  నీ దివ్యసుందర విగ్రహాన్ని దర్శించాలని నీ సన్నిధికి చేరాం సకుటుంబ సమేతం గా .మేత అంటే గుర్తుకొచ్చింది .మా మేత ను మేమే తెచ్చుకోన్నాం దారిలో మెయ్యటానికి .భక్తీ ఎంతున్నా  బలం … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 Comment

”మో”హరించిన జ్ఞాపకాలు

”మో”హరించిన జ్ఞాపకాలు                      వేగుంట మోహన ప్రసాద్ ఉయ్యూరు లో అడుసుమిల్లి గోపాల క్రిష్నయ్య మరియు చెరుకు రైతుల కళాశాలలో ఆంగ్ల ఉపన్యాసకుని గా పనిచేసారు .అప్పటికే ఆయన కవిత్వపు హోరు ఆంద్ర దేశం అంతా నినదిస్తోంది .మాదాల కాశీ విశ్వేశ్వర రావు గారు … Continue reading

Posted in రచనలు | 1 Comment