తెన్నెస్సే విల్లియమ్స్ (TENNESSE విలియంస్ )

   అమెరికా కు చెందిన  తెన్నెస్సే విల్లియమ్స్ గొప్ప నాటక రచయిత . దురదృస్తం,కస్టాలు కన్నీళ్లు మున్చేసినా , వెంటాడినా నాటకాలు రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు .సాను భూతి తో అతన్ని  అర్ధం చేసు కోవాలి అన్ని బాధలు ఎలా తట్టుకున్నాడా అని ఆశ్చర్య పోతాం .అంత గొప్ప సృజన యెట్లా చేయ గలిగాడా అని అబ్బుర పడతాం.  ముందుగా అతని జీవితాన్ని సంగ్రహం గా తెలియ జేస్తాను .
— విల్లియియంస్ 1911 లో మార్చ్ 26 న కలుమ్బాస్ రాష్ట్రం లోని మిస్సిసిపి లో పుట్టాడు .చిన్నప్పుడే గుండె జబ్బు వచ్చిన దురదృష్ట వంతుడు .బతకడు అనుకున్నారు అంతా .కాని భూమి మీద గోధుమలు మిగిలాయి  .బతికి బట్ట కట్టాడు .హాస్పిటల్ లో వుండగా ఒక అదృశ్య బంగారు కాంతి తనకు కనిపించిందని అన్నాడు .నటి ఎలిజెబెత్  taylor   కు కూడా అలాంటి అనుభవమే కలిగిందట . తల్లికి హిస్టీరియా .పిచ్చగా గట్టిగా కేకలు వేసేది .పిల్లలు భయంతో పోరుగిల్లలో తల దాచుకొనే వారు .చుట్టూ పక్కల వారి ఆదరణ ఆ కుటుంబానికి బాగా వుండేది .తల్లికి ఎప్పుడు ఒక గుర్రం కళ్ళ ముందు కన్పిస్తున్నట్లు ఉండేదట. ఇంట్లో ఆ గుర్రం తిరుగు తున్నట్లు అనిపించేది .అందుకని ఆమెకు ఒక గుర్రం బిడ్డ గా పుట్టాలని కోరుకొనేది .ఇంట్లో తల్లి ఈ తీరు .
పాపం వయస్సు వచ్చిన విలియమ్స్ రోజ్ అనే అమ్మాయిని ప్రేమించాడు .ఆమె తాను ఇంగ్లాండ్ మహా రాణి గా ఫీల్ అయేది .తీరని కోరికలు కోరేది .ఇతనికి తీర్చటం అసాధ్యమఎది  ఆమెకు మెంటల్ వచ్చి ప్రభుత్వ శరనాలయమ్ లో చేరింది .బీదరికం లో చాలీ చాలని జీతం తో బతుకు బందీ ఈడుస్తున్నాడు ఇతను .1944 లో చికాగో నగరం చేరాడు రాబడి లేక depression కు లోనైనాడు .ఒక కంటికి ఆపరేషన్    జరిగింది సందట్లో సడేమియా laagaa .అప్పటికే మేనగేరీ రాసి పేరు పొందాడు .మెక్షికొ వెళ్లి కొంత సుఖమయ జీవితం గడిపాడు .డాన్సు బాగా చేసేవాడు .రచయిత గా పూర్తిగా మారిన తర్వాత డాన్సు మానేసాడు
                        విల్లియమ్స్ రచనా జీవితం పన్నెండవ ఏట నుంచే ప్రారంభమయింది రాయటం నిత్యక్రుత్యమై పోయింది వయసు తో బాటు .బుర్ర తొలిచి చెప్పుల షాప్ పెట్టాడు దివాలా తీసాడని చేప్పక్కరలేదనుకొంటా .రాత్ర్ల్లు మేలుకోనేవాడు నల్ల కాఫీ బాగా తాగేవాడు నిద్రనుదూరంచేసుకో వాటాని kisaareerakamgaa   kungi poyaadu naraala balaheenata  తో baadhapaddadu .mental hospital lo cheraadu .kitikee daggara kurchuni shoonyam loki choosevaadu .appude street car ane naatakam raasaadu    తండ్రి మీద పెద్ద అపవాదు పడింది .ఇతని వుద్యోగం ఊడింది చెల్లెలి పెళ్లి తప్పిపోయింది ఇదంతా సినిమాటిక్ గా జరిగి పోయాయి పాపం .దీనికి ఓడు పోకేర్ ఫిఘ్త్ లో పోరాడుతుంటే ఆయన చెవి తెగింది ఇతని చెవి cartlege nu. కొంతతీసి ఇంకేదో చేసి డాక్టర్లు తండ్రి చెవికి ఆపరేషన్ చేసారు దీనితో ఇతని చెవి సాగి పెద్దది అయింది అది ఎట్లవుందంటే తలకు పక్కగా ఒక కాలిఫ్లవర్ వున్నట్లుగావుందట . ఈ అవతారం చూసి అంతా నవ్వే వారట చెల్లి పెళ్లి కాన్సుల్ అవటానికి ఇదీ ఒక కారణం .

portrait అఫ్ a girl అతనికి నచ్చిన కధ అంటాడు .అతని అభిమాన రచయిత చెకోవ్.లారెన్స్ కూడా ఇష్టమే .తన జీవిత శకలాలు ఒక దానితో ఒకటి కలవవు అంటాడు ,.అతని జీవితం లో హజెల్ అనే అమ్మాయి ప్రవేసిన్చాని సిగ్గుతో ప్రేమను చెప్పా లేకపోయాడు .అరవయవ దశకం లో చాల విచిత్రాలు జరిగాయి డాక్టర్ జాకాబ్సన్  ఆదేశం మీద తాగుడు మానేసాడు .ఆయన injections ఇచ్చే వాడు ఆ బాధ భరించటం మరీ కష్టం గా వుండేది .బాధ మర్చి పోవటానికి మళ్ళీ తాగే వాడు .తాను ఏమి చేస్తున్నాడో తెలిసేది కాదు .ఒక సారి తెలీకుండా కరెంటు స్టవ్ మీద కూర్చున్నాడు కిందంతా కాళి హాస్పిటల్ లో చేరాడు .అయిపొయింది అనుకున్నారు అంతా .మానసిక వార్డ్ లో చేర్న్చారు .అక్కడి జీవితం భరించలేనిది గా వుండేది .షాక్స్ ఇచ్చారు .ఎలా తట్టుకున్నదో తెలీదు .చర్చి జీవితం కొంత ఉపసమనం కల్గించింది .కాతేలిక్ అని ముద్ర పడింది .తన్ను గురించి ఇలా చెప్పుకున్నాడు ”iam  apoet  వెన్ ఇపుట్ ది poetry ఇన్ ది డ్రామా .ఈ పుట్ ఇట్ ఇన్ శోర్త్స్తోరీస్ ,అండ్ ఇ పుట్ ఇట్ inplays poetry is poetry .ఇట్ దోఎస్ నాట్ have tobe called ఆ poem  ”

                తాను ఏది రాసినా ప్రతిభా వంతం గానే రాసానన్నాడు రాస్తున్నప్పుడు dialogu లలు బిగ్గరగా బయటికి చెప్పటం అతని అలవాటు .ఇల్లు అద్దె కిచ్చిన వాడు అర్ధ రాత్రి కంగారు పడేవాడు  తనను సరైన పంధా లేనివాడిగా ప్రమాదకరమిన్ వాడిగా ముద్ర వేసారని బాధ పదే వాడు .తన మానసిక ఆనందానికి మాత్రమే రాస్తానని ఎవరి కోసమో కాదని తన అంతరాత్మ చెప్పినట్లే రాస్తానని అనే వాడు .తాను రాసిన సంభాషణల నుంచే  లేక తనకిష్టమైన  కవి హరనే రాసిన కవితల్లోంచో నాటికలకు పేర్లు పెట్టె వాడు .
             అయ్యా గారికి గంబ్లింగ్ పిచ్చకుడా వుంది చాలా డబ్బు పోగొట్టుకున్నాడు .తన నాటకం వేసే మొదటి రోజున చాల కంగారు పడేవాడు .గొప్ప నాటక రచయిత వోనేయిల్ గొప్ప రచయిత కాదంటాడు .ఆల్బీన్ గొప్ప రచయిత అంటాడు .ఒకే సారి మూడు ప్రాజెక్ట్ లకు పని చేసే వాడు .అతని జేవితానికి ప్రతిబింబాలే అతని రచన తే ఒప్పుకోడు అవి తన భావావేశాలకు ప్రత్నిధులు అన్నాడు .దేప్రేస్సన్ తగ్గ టానికి ద్రుగ్స్ వాడేవాడు .గునే కూడా బలమైనది కాదు ,బాధలు మర్చిపోవటానికి తాగుడు ఎక్కువ చేసాడు .కుడి కాంతి చూపుకి ఎడమ కాంతి చూపుఅతనికి హెమింగ్వే ఫిట్జెరాల్డ్ ,కాస్ట్రో కెన్నెడీ కార్టర్ ల తో గాఢ పరిచయం వుండేది .రేఅగాన్ జానే వ్య్మన్ ను పెళ్లి చేసుకొన్నప్పుడు “”ముక్కు లేని వాడ్ని పెళ్లి చేసుకోంది ” అన్నాడు .హాలీవుడ్ సినిమాలకు పనిచేసాడు పని లేక పోయినా వారానికి 250   డాలర్లు ఇచ్చే వారు .వయసు మీద పడిన కొద్దీ తనలో హాష్యం పెరిగిందనే వాడు .బ్లక్ఖుమౌర్మరేఇస్తమ్ .యువ రచయితలూ తమ గురించే ఆలోచిస్తున్నారని సమాజం గురించి పట్టించుకోమని కోరాడు .ఆ జి enarshan ను “మీ,మీ మీగే paristhit janaration అన్నాడు .విమర్శకులు రచయితల్ని తమ భావ జాలం తో చంపేస్తున్నారని బాధ పడ్డాడు . పరిస్థితులే మనల్ని ఆ రూపంగా మారుస్తాయి మనం ఏమి చెయ్యాలో నిర్ణయిస్తాయి మంహి మార్గం ఎంచుకోవరం రచయిధ్యత అన్నాడు నిజాయితీగా .నోబెల్ ప్రైజ్ రానందుకు బాధ పడ్డాడు .జబ్బుతో నే చనిపోయాడు ”అయితె ” I have a very strong will .I have got un finished work ”అన్నాడు నిజాయితీగా విల్లియమ్స్
  .                                                 గబ్బిట దుర్గా ప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు. Bookmark the permalink.

1 Response to తెన్నెస్సే విల్లియమ్స్ (TENNESSE విలియంస్ )

  1. sbmurali2007 says:

    టెన్నెస్సీ విలియమ్స్ గురించి బాగా చెప్పారండి. ఆయన రాసిన “ది గ్లాస్ మెనేజరీ” గురించి నేను నా బ్లాగులో రాసాను. వీలైతే చూసి మీ అభిప్రాయం చెప్పగలరు.
    http://sbmurali2007.wordpress.com/2011/04/07/గాజు-బొమ్మలు/
    శారద

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.