ఏపులు మన పూర్వీకులే
డాల్ఫిన్లు మనకజిన్లు అని రాసింది చదివి ఎట కారం గా ఒకావిడ అయితె ఏపులు మన మేనత్తలా అని ప్రశ్నించింది అమాయకం గానే అయినా పాపం యదార్ధమే వక్కాణించిందిఏపులు నూటికి నూరు శాతం మన కు పరిణామ క్రమంగా పూర్వపు చుట్టాలే నని మనందరికీ తెలిసిన విషయమే .అవి విచారం లో కుర్చ్నే బుద్ధుని లాగ కూర్చుంటాయి telusaa ? వాటి కను ర్రేప్పలు దువ్వినట్లు వుండి కళ్ళ అడుగునుంచి మంటలు వ్యాపిస్తున్నట్లు వుండటం ఆశ్చర్యం వేస్తుంది .అయితె చింపాంజీలు .ఇవి మానవులకు మరీ దగ్గర ,ఇవి తక్షొనొమిక్ కుటుంబానికి చెందినవి .కొన్ని మిలియన్ల సంవత్చారాలకు పూర్వం వాటికి మనకూ ఒకే పూర్వీకులుందే వారు .తర్వాత పరిణామ క్రమం లో విభజన జరిగి వేరయ్యాం .మనకున్న అసలైన పూర్వీకులు లేచి నిలబడి నడిచే వారు .వారి మెదడు అభివృద్ధి చెంది మేధస్సు పెరిగింది క్రమం గా .ఆఫ్రికా ,ఆసియా ల లోని ఉష్ణ మాపక అడవుల్లో గ్రేట్ ఏపులు వుంటాయి వాటి సంఖ్య రెండున్నర లశాలుగా తెల్చ్చారు .వీటిలో చింపాంజీలు రుజు రుజు కీ తగ్గి పోతున్నాయట .
egipt దేశం లో బాబూన్స్ అనే కోతి జాతి సూర్య ,చంద్ర నక్షత్రాలకు వారసులు గా భావిస్తారు వాటిని భక్తీ తో కొలుస్తారు .వీళ్ళకు ఏపులు ఆరాధ్య దైవాలే ప్రేమాస్పదులే ..పూర్వం egipt లో ఎపులను కుడా మమ్మీలు గా భద్ర పరచే వారట .2650 బి.సి . లో ప్రారంభమైన పూర్వ రాజరికం లో బాబూన్లను చంద్ర దేవత ,జ్ఞాన దేవతలు గా పూజించే వారు .చంద్రదేవతకు troth అనే పేరుంది ఆ దేవతను మానవ రూపం లో తలకాయ మాత్రం బబూన్ తలతో ఉండేట్లు చేసి ఆరాధించే వారు .ఇప్పుడు సూడాన్ ఈగిప్ట్ లలో వున్న నూబియన్ తెగ వారు ఎపులకు మానవ భాష బాగా అర్ధమవుతుందని నమ్ముతారు ,.మానవ పిల్లల కంటే ఎపుల పిల్లలు భాషను త్వరగా నేర్చి మించిపోతాయని భావిస్తారు .భారత దేశంలో రామాయణం అంతా వానర సమూహం తోనే నడిచింది అన్న సంగతి చారిత్రాత్మక సత్యం రామాయణం తోడు ,.వాల్మీకి పై వొట్టు .కాదంటారా మేడం ??
చినా ,జపాన్ ల లో రాతి యెపును “”SUN -Whiking ” గా భావిస్తారు వడానికి అతీంద్రియ శక్తులుమ్మాయని ,త్వరలో వానర సామ్రాజ్యాధిపతి అవుతాడని విశ్వ సిస్తారు .సన్ whiking కు తాను చిరం జీవి అవుతానని చెప్పాడట మన ఆంజనేయుడు జాంబవంతుడు చిరంజీవులే కదా ?ఆంటే కాదు వచ్చే మన్వంతరం లో ఆంజనేయుడు బ్రహ్మ అవుతాడు అందుకనే అస్తోత్తరం లో””భవిష్యత్ బ్రహ్మ నేనమః ”అని పూజిస్తారు .వ్హికినగ్ జ్ఞానాన్ని సంపాదించ టానికి ప్రపంచం అంతా తిరిగాడు .ఒక toist
రుషి కనపడితే జ్ఞాన భిక్ష పెట్టమన్నాడు .అతను ఇతనికి 72 గత జన్మల రహస్యాన్ని చెప్పాడట .మబ్బుల్లో ఎగిరే విద్య నేర్పించాడు.ఒక మంత్ర దండం తో చాలామందిచెందిరాక్షసులని చంపాడు వీళ్ళు jade సామ్రాట్టు సైనికులే ..అహం తగ్గి చివరకు స్వర్గం చేరాడు .jade కు కోపం వచ్చి ఇతనిపైకి పెద్ద సైన్యాన్ని పంపాడు . ఆ రాతి కోతి చాల శక్తి వంతుదని గ్రహించి బుద్దున్ని సరను కోరాడు .ఇద్దరికీ సంధి చేసాడు ఆయన చాల కాలం స్వర్గ సుఖాలు అనుభవించి jade తో మిత్రత్వం నేరిపాడు .””Buddha victorious against disaster ”అనే బిరుదు పొందాడు ..ఇప్పటికి ఈ రాతి కోతి ని అపురూపం గా భావించి 2008 ఒలింపిక్స్ కు మస్కట్ గా ఏర్పాటు చేసారని విన్నాను .ఇది మాత్రం సబ్జెక్టు to correction
చైనా వాళ్ల కధల్లో సాని దేవత ఎపు shape లో విహరించి వినోదించి నట్లు కధనం ఉందిuravin .పాశ్చాత్య నాగరికత లో ఎపులను చిరంజీవులు గానే గౌరవించినట్లుంది .
మన కజిన్లు అని చెప్పుకున్న దాల్ఫిన్లు తమ జీవితాలను fission అండ్ fusion సంఘాలుగా గడుపుతాయని అంటారు .ఇంతకీ fission ఆంటే ?
స్థానికం గా తమ కు పుట్టిన సంతానం ఆపు లేకుండా విభజింపబడి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వేరే విధం గా జీవించటం .fusion అంత అవి మళ్ళీ మాత్రు స్థానానికి తిరిగి రావటం నుక్లేఅర్ ర reactions అన్నీ fission and fusion అన్న సంగతి మనకూ తెలిసిందే కదా ?ఇలా సంఘ జీవనం లో మనము ఏపులు డాల్ఫిన్లు దాదాపు ఒకే పద్ధతి నే అనుసరిస్తున్నాము అందుకే అవి మన పూర్వీకులు ,కజిన్లు అన్నాం
అయ్యా !ఇదీ మన వార సత్వ ఆంటే వానరత్వ కదా కమామీషు ,
మీ
దుర్గా ప్రసాద్