జాల బంధువు లకు
కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో విజయవాడ లో ఆగస్ట్ 13 ,14 ,15 తేదీలలో ”రెండవ ప్రపంచ రచయితల మహా సభలు ”అత్యంత వైభవం గా నిర్వహింప బడుతున్నాయి .మీరు మీ సాహితీ మిత్రులు ,దీనిలో పాల్గొని విజయవంతం చేయ వలసినది గా ఆహ్వానం పలుకు తున్నాం .రిజిస్ట్రేషన్ రుసుము 300 రూపాయలు ముందుగా కృష్ణా జిల్లా రచయితల సంఘానికి పంపి మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించు కోవలసినది గా అభ్యర్ధిస్తున్నాం దీనితో జత జేయబడిన ఆహ్వాన పత్రికను సాకల్యం గా అధ్యయనం చేయ ప్రార్ధన .
భవ దీయుడు
గబ్బిట దుర్గా ప్రసాద్
గబ్బిట దుర్గా ప్రసాద్
05 -06 -20011
Dhanyavaadaalu Durgaprasad garoo, a wonderful job you are doing ….