హుమ్మింగ్ బర్డ్
హుమ్మింగ్ బర్డ్ గుండె సెకనుకు పది సార్లు కొట్టుకుంటుంది .ఇవి అమెరికా లోనే వున్న పక్షులు .వీటిలో మూడు వందల రకాల పక్షులున్నాయి .చెవులు దోప్పల్లా గా చేసి వాటిగూటి దగ్గర నుంచుంటే గుండె చప్పుడు స్పష్టం గా వినిపిస్తుంది .ప్రతి రోజూ అది వేలాది పుష్పాలపై వాలుతుంది .గంటకు ఆరు వందల మైళ్ళ వేగం తో ప్రయాణం చేస్తుంది .అంతే ఎగం తో వెనక్కి కూడాఎగర గలగటం దేని ప్రత్యేకత .ఆగకుండా ఆంటేఅయిదు వందల మైళ్ళు ఎగర గలడు .ఆగితే దాని చావు దగ్గర పడ్డట్లే .అప్పుడు దాని నిద్ర మామూలు కంటే పదిహేను శాతం తగ్గుతుంది .గుండె ఆగిపోయినంత పని అవుతుంది .వెచ్చదనం లేకపోయినా ,తియ్యని పదార్ధాలు తినక పోయినా గుండె చల్లబడి పోతుంది .చివరికి గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదు .ఈ పక్షులకు race car hearts ఉంటాయట. ఇవి ఆపు లేకుండా ఆంటే నాన్ స్టాప్ గా అయిదు వందల మైళ్ళుఎగురు తుంది .గాలి లోని oxygen ను పీలుస్తాయి .మన కంటే గుండె ప్పలుచని ,తేలిక fiber తో చేయ బడి వుంటుంది .ఇవన్నీ oxygen మింగటానికి సాయ పడుతాయి . వాటి గుండె చర్మానికి దగ్గరలో vundi భూమ్యాకర్షణ శక్తి కి అందకుండా జడత్వం (inertia ),బారి పడకుండా కాపాడుతుంది .నిరంతరం ఆహారం వేటలో వుంటుంది .ఆ అన్వేషనే దానికి ప్రాణాంతకం కూడా .వాటికి ఏ ఇతర జీవుల కంటే గుండె జబ్బులు ఎక్కువ గా వస్తాయి .సాధారణం గా ప్రతి జీవి ,తన జీవిత కాలమ్ లో రెండు బిలియన్ల సార్లు గుండెను స్పందిమ్పజేస్తుంది .దీన్ని గమనిస్తే ఒక విషయం అర్ధం అవుతుంది మన హృదయ స్పందనను నెమ్మదిగా తక్కువ వేగం తో చేస్తే తాబేలు లాగా రెండు వందల ఏళ్ళు బతక గలం .కానీ హుమ్మింగ్ బర్డ్ లాగా గుండె వేగం గా కొట్టుకోనేట్లు చేస్తే దాని లాగానే మన ఆయుష్యు కూడా రెండే రెండు సంవత్చ రాలు మాత్రమే అవుతుంది .కనుక శ్వాశ మీద ధ్యాస ఉంచమని మహర్షులు ఏనాడో చెప్పారు .పని హడావిడిలో అతిగా ఊపిరి పీలుస్తూ ,ఊపిరి కోల్పోయే స్థితికి మనం వస్తున్నాం .కనుక ఈ పక్షి మనకు మంచి గుణ పాథామే నేర్పు తోంది .ఆయుస్సు పెరగాలంటే గుండె ను మరీ వేగం గా కొట్టుకో నివ్వ రాదు .ఆరాటం పనికి రాదు .emotionlu కంట్రోల్ లో వుండాలి ప్రశాంత చిత్తం కావాలి .కోపం తాపం ,ద్వేషం ,అసూయలకు దూరం అవాలి .అప్పుడే పూర్నాయుస్సు లభిస్తుంది .
— మీ —-గబ్బిట దుర్గా ప్రసాద్ ——-06 -07 -11 . —క్యాంపు –బెంగళూర్ .
— మీ —-గబ్బిట దుర్గా ప్రసాద్ ——-06 -07 -11 . —క్యాంపు –బెంగళూర్ .
మీరు చెప్పిన తీరు బాగుంది.