Monthly Archives: జూలై 2011

తెల్ల కొక్కెర తెప్పం –పుస్తక సమీక్షా —2

 తెల్ల కొక్కెర తెప్పం –పుస్తక సమీక్షా —2          —————————————–” డాక్టర్ వసంత్ రాసిన ”తెల్ల కొప్పెర తెప్పం ;;”కధా సంపుటి లోని కధలను గురించి తెలియ జేశాను కదా .ఇప్పుడు అందు లోని జాతీయాలు ,సామెతలు ,మాండలీక వైభవం గురించి వివ రిస్తాను .శేప్పేది శేప్పి శేప్పులా కొట్టి ,శిప్పలా బెల్లము పెడతాడు ముసిలోడు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | వ్యాఖ్యానించండి

తెల్ల కొక్కెర తెప్పం –కదా సంకలనం –పుస్తక సమీక్ష —1

        తెల్ల కొక్కెర తెప్పం –కదా సంకలనం –పుస్తక సమీక్ష —             ——————————————————                    ఈ నెల 18 వ తేది బెంగళూర్ నుంచి హోసూర్ వెల్లి నపుడు అక్కడి సాహితీ మిత్రులను కలిసిన వివరాలన్నీ మీకుఅంద జేశాను .అక్కడి యువకుడు ,ఉత్చాహ వంతుడు ,తెలుగు భాషా కార్య కర్త ,కవి ,కధకుడు అయిన డాక్టర్ యెన్ .వసంత్ గారు తన మొదటి కధా సంపుటి ”తెల్ల కొక్కెర తెప్పం ”నాకు బహూక రించారు ..దాన్ని వెంటనే చదివాను .ఇది హోసూర్ మాండలికం లో రాసిన కధా … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | వ్యాఖ్యానించండి

టర్కీ రచయిత ఒర్హం పానుక్

        టర్కీ రచయిత ఒర్హం పానుక్                          —————————–                              సాహిత్యం అంటె ఒక మందు .అన్నాడు టర్కీ రచయిత ఒర్హం పానుక్ .టర్కీ భాష లో ఏడు నవలలు రాశాడు .స్వీయ అనుభవాల గురించి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | వ్యాఖ్యానించండి

శ్రీ రమణ వాణి

   శ్రీ రమణ వాణి       —————                     రామన్  అని పిలువ బడే శ్రీ రమణ మహర్షికి ఆ పేరు పెట్టింది ఆంద్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్ర లో శ్రీకాకుళం దగ్గరలో జన్మించిన శ్రీ అ యల సోమయాజుల గణపతి శాస్త్రి గారు .వారినే వాశిష్ట గణపతి అని గణపతి ముని అని అంటారు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | వ్యాఖ్యానించండి

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —4

   హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —4               ———————————————–                               ఇంతవరకు హోసూరు తెలుగు ప్రజలు నిర్వహించిన వివిధ సాహిత్య ,కార్య క్రమాలను గురించి తెలుసు కొన్నాం .ఇంత చేస్తున్నా తమిళ తంబి కరుణ తెలుగు వారికి నిధి ఇవ్వ లేదు ,విధి ఇవ్వలేదు .తన తమిళ ఆధిపత్యం నెత్తి కెక్కింది .”ఎంగుం … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | వ్యాఖ్యానించండి

హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజా వాణి —3

        హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజా వాణి —3   —————————————-                       ఇలా అప్రతిహతం గా తెలుగు ప్రజలు హోసూరు లో అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు ..ప్రక్క నున్న రాయ వెల్లూర్ ను ప్రభావితం చేసి ,అక్కడా తెలుగు పునరుజ్జీవనానికి సాయ పడ్డారు .’.ఈ ప్రాంతం లో దాదాపు యాభై దాకా జానపద … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | 1 వ్యాఖ్య

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —-2

             హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —-2         ———————————————                          హోసూరు తమిళ నాడు రాష్ట్రం లో కృష్ణ గిరి జిల్లా లో వుంది .దీనికి అయిదు కిలోమీటర్ల దూరం లోనే కర్నాటక సరిహద్దు వుంది .హోసూర్ జనాభా లక్ష మంది .అందులో తెలుగు వారు అరవై శాతం .అంతే షుమారు అరవై … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | వ్యాఖ్యానించండి

హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి ——1

     హోరెత్తిస్తున్న హోసూర్  తెలుగు ప్రజా వాణి   ——1                                                                  ——————————————–                                 హోసూర్ గురించి చాలా కాల0 గా వింటున్నాను .అక్కడి తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు నడుస్తున్న చరిత్ర మాస పత్రిక లో చదువుతున్నాను .అడపా దడాపా దాని సంపాదకులు ,ఆప్తులు డాక్టర్ సామల రమేష్ బాబు గారు కృష్ణా జిల్లా రచయితల సంఘం లో చేసే ప్రసంగాల ద్వారా కూడా  … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | వ్యాఖ్యానించండి

అలాస్కా విశేషాలు

                అలాస్కా విశేషాలు                         అలాస్క ధ్రువ ప్రాంతం లో వున్న సంగతి అందరికి తెలుసు .ఇక్కడి క్యాలెండరు Tlingit–indian calender ను ఉపయోగిస్తారు .వీరి సంవత్చరం ఆగస్ట్ తో ప్రారంభం అవుతుంది .అప్పుడు పక్షులు పర్వతాల మీద నుండి కిందికి దిగుతాయి జంతువులూ శీతాకాలం గుహల్లోకి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | వ్యాఖ్యానించండి

అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కునే స్థితి లో సైంటిస్ట్ హేబెర్

     అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కునే స్థితి లో సైంటిస్ట్ హేబెర్                            పదవ,తరగతి,ఆపైన చదివిన వారందరికీ గాలి లోని nitrogen ,hydrogen  లను ఎక్కువ పీడనం ,ఉష్ణోగ్రతల లో ఉత్ప్రేరకం సమక్షం లో సంయోగ పరిస్తే అమ్మోనియా ఏర్పడుతుందని తెలుసు .ఈ పద్ధతినే హేబెర్ ప్రాసెస్ అంటారు .దీన్ని కనిపెట్టిన వాడు హేబెర్ అనే జెర్మనీ శాస్త్ర వేత్త .ఆయన ఒక యూదు అంటె jew .గొప్ప శాస్త్రవేత్త గా పేరు .అమ్మోనియా తయారు తో కృత్రిమ ఎరువులు తయారై హరిత విప్లవానికి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | వ్యాఖ్యానించండి