ఏమండోయ్ ! తప్పకరండి సరదాగా కాసేపు పి జి వుడ్ హౌస్ – పది కధలు – ఆవిష్కరణ ఆహ్వానం

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు. Bookmark the permalink.

2 Responses to ఏమండోయ్ ! తప్పకరండి సరదాగా కాసేపు పి జి వుడ్ హౌస్ – పది కధలు – ఆవిష్కరణ ఆహ్వానం

  1. gksraja says:

    హబ్బ! ఎంత మంచి ఆహ్వానం సమయానికి పంపారండి! కృతజ్ఞతలు! ఆంధ్ర ప్రదేశ్ లోని న్యూస్ పేపర్లు, ఛానెళ్ళు ఇంట మాత్రం సమాచారం ఇవ్వడం లేదు. ఎంతసేపూ న్యూసెన్స్ వార్తలే తప్ప, నగరవాసి కి అవసరమయ్యే సమాచారం ఇవ్వరు. కార్యక్రమం తరువాత మాత్రం కవరేజి ఇస్తారు, ఇచ్చిన విందును బట్టి.
    కానీ చాల బాధగా వుంది దుర్గా ప్రసాద్ గారూ! దురదృష్టవశాత్తు నేను భూమికి ఆవల వైపు ఉండిపోతున్నాను ఆ సమయానికి. అయినా సరే! ఆహ్వానం అందుకునే, ఉపయోగించుకొనే అందరి తరపున మరోసారి కృతజ్ఞతలు.
    gksraja@gmail.com
    gksraja.blogspot.com

    • gdurgaprasad says:

      రాజా గారికి
      మా ఆహ్వానం మీకు నచ్చినందుకు సంతోషం. ఇది మా తమ్ముడు రాసిన పుస్తకం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.