శ్రీ పతంజలి గారికి నమస్తే -అపర కైలాస దర్శనం చేయిచారు .అద్భుతం ,అపురూపం ,కెమెరా పని తనానికి జోహార్లు .ఇలా మన ఆలయాలనన్నిటినీ దర్శించే ఏర్పాటు ఏవ రైనా చేస్తే చాలా బాగుంటుంది .నేను కనీసం అర డజను సార్లు శ్రీ అరుణా చలేశ్వ రుని దర్శించుకొనే అదృష్టం పొందాను .అక్కడి నుంచి రమణా శ్రమం కూడా వెళ్లి వస్తుందే వాడిని .సాతనుర్ డాం కూడా .రమణాశ్రమం వింత అను భూతే .అక్కడ రాత్రులు నిద్రించటం ఒక గొప్ప అను భూతి .మళ్ళీ ఆ దివ్య విభూతిని కల్గించి నందుకు ధన్య వాదాలు .సాహితీ బంధువు లందరికి దీన్ని ఫార్వర్డ్ చేశాను .వారికీ ఆ అనుభూతి ని పొందే అవకాశం కల్గుతుంది -మీ దుర్గా ప్రసాద్
అద్భుతమైన అరుణాచల దేవాలయ దృశ్యాల కోసం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఎడమవైపు వచ్చే లే అవుట్ లో మీకు చూడాలనిపించిన దృశ్యాల్ని ఎన్నుకుని మౌస్ ని తోచినవైపుగా కదుపుతూ కనుల పండువుగా చూడండి
ఇది నాకు forward చేసిన వారు శ్రీదేవి మురళీధర్ .
Adbhutha drusyam. Manchi viluvalu maintain chesthunnaru.