అరుణాచలం లో అనాధ చలం – ఆంధ్రజ్యోతి లో ఇవ్వాళ ఆర్టికిల్

ఇవ్వాళ ఆంధ్రజ్యోతి లో చూసిన ఆర్టికిల్

అరుణాచలం

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

6 Responses to అరుణాచలం లో అనాధ చలం – ఆంధ్రజ్యోతి లో ఇవ్వాళ ఆర్టికిల్

 1. శివరామప్రసాదు కప్పగంతు అంటున్నారు:

  నేను చదివినంత వరకూ మరణానంతరం చలంగారిని సమాధి చెయ్యలేదు. దహనం చేసారు. ఆయన భార్య అస్థికలు పాతిపెట్టినచోటే పక్కనే ఈయన అస్థికలు కూడా పాతిపెట్టారు. ఈ స్థలం ఆయన అరుణాచలం లో నివసించిన ఇంటిలోనే ఉన్నది. కాని పైన ప్రెస్ రిపోర్ట్ లో ఆయన ఇల్లు వేరుగా, సమాధిగా చూపెట్టబడుతున్నది విడివిడిగా ఉన్నాయి. ఈ పత్రికా కథనం ఎంతవరకూ నిజం??!!

  ఆ తరువాత చలం గారి సమాధి ఫోటో ఈ కింది లింకు నొక్కి చూడండి. పూర్తిగా చివరి వరకూ స్క్రోల్ చేస్తే అక్కడ ఉన్నది ఆ ఫోటో:
  http://chelam.blogspot.com/2007/11/blog-post_13.html

  ఈ ఫొటోకు పైన ఆంధ్ర జ్యోతి వారి ఫొటోకు ఎక్కడా పొంతన లేదు.

 2. శివరామప్రసాదు కప్పగంతు అంటున్నారు:

  పైన ఇచ్చిన ఫోటో లింకు నొక్కిన తరువాత ఓపికగా వేచి చూడాలి. నా దగ్గర దాదాపు ఐదారునిమిషాల తరువాత మాత్రమె అక్కడ ఉన్న ఫోటోలు కనపడ్డాయి.

 3. శివరామప్రసాదు కప్పగంతు అంటున్నారు:

  నా బ్లాగు సాహిత్యాభిమానిలో ఈ విషయం గురించి ఒక సమగ్ర వ్యాసం వ్రాశాను చూడండి. ఈ కింది లింకు నొక్కి ఆ వ్యాసం చదువవచ్చు.

  http://saahitya-abhimaani.blogspot.com/2011/12/blog-post_19.html

  • gdurgaprasad అంటున్నారు:

   కప్పు గంతు గారికి — మీరురాసిన చలం విషయం నిజమే నని అనుకొంటున్నాను .నేను చలం గారిని అరుణాచలం లో చూశాను ,.అప్పటికే ఆరోగ్యం క్షీణించింది .మధ్యాహ్నం పన్నెండు తర్వాత చూసిన జ్ఞాపకం .భోజనం చేసి మంచం మీద పడు కోని వున్నారు .భార్య కూడా చెంతనే వున్నారు .ఇస్మాయిల్ ,చలం గారి ఇంకో అమ్మాయి పక పక వున్నట్లు గుర్తు .సౌరీస్ గారు మాత్రం శ్వేత వస్త్రాలతో ప్రక్క గదిలో ధ్యానం లో వున్నారు .చలం గారు కళ్ళు తెరిచే దాకా వుండిగళ్ళ లుంగీ ,నేత అర చేతుల బనీను తో వున్నారు చలం .గడ్డం పెరిగి ఉంది.చూపుల్లో వెలుగు కన్పించిం ది అన్నేళ్ల సాధన ఫలితా మేమో ? . ,పాదాలకు నమస్కారం చేశాను . బెజవాడ దగ్ఘర ఉయ్యూరు నుంచి వచ్చానని చెప్పాను .రమణ మహర్షి ఆశ్రమం సందర్శించి వక్చానుఇ అని చెప్పాను .మాట్లాడే స్థితి లో కూడా లేనట్లు కన్పించింది .కాళ్ళు ,పాదాలు బాగా ఉబ్బి వున్నాయి .నీరు పట్టిందను కొంటాను .ఖచ్చితం గా ఏ సంవర్సారం లో చూశానో జ్ఞాపకం లేదు .శ్రీ శ్రీ ఆయన్నురేడియో కోసంఇంటర్వ్యూ చేసిన సుమారు రెండేళ్లకు అని జ్ఞాపకం. అదొక అనుభూతి గా ఫీల్ అయాను .ఒక మహా రచయిత ను దర్శించాననే మహదానందం పొందాను .దాని తో పాటు కాలేజీ రోజుల్లో ,సోరీస్ గారి పుస్తకాలు చదివి ,ప్రభావితం అయానని చెప్ప లేను కాని ,చదివి ఆనందించాను అని చెప్ప గలను .ఆమె ను గురించి విన్న ,చదివిన కధలు ,గాధలు కూడా జనా పాకమే .ఆమెను కూడా చూసినందుకు సంబర పడ్డాను .ఒక తరాన్ని ప్రభావితం చేసిన మ్క్యహా రచయితలు చలం ,సౌరీస్ లు .చలం మ్యూసింగ్స్ అంటే ఎప్పుడూ నాకు విపరీత మైన craze .అరుణా చలం చాలా సార్లు వెళ్ళినా ,చలం అక్కడే వున్నాదనిఒ తెలిసినా చూడటం అప్పుడే .అదే మొదటి సారి చివరి సారి .ఇదే చలం సందర్శన కధ .మళ్ళీ ఇన్నేళ్ళకు మీరు పంపిన లేఖ ద్వారా జ్ఞాపకం వచ్చాయి .ఆ జ్ఞాపకాలు ఒలక బోశాను అంతే —మీ దుర్గా ప్రసాద్ .

   • దుర్గా ప్రసాద్ గారూ. మీ అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్య నా బ్లాగులో కూడా ప్రచురించాను.

    తరువాత చలంగారిని ఇంటర్వ్యూ చేసినది శ్రీ శ్రీ యా కాదనుకుంటాను. బాలాంత్రపు రజనీ కాంత రావుగారు. ఆ ఇంటర్వ్యూ చేసారు.

   • gdurgaprasad అంటున్నారు:

    నమస్తే శివ రామ ప్రసాద్ గారు -చలం మీద ఆంద్ర జ్యోతి ఆర్టికల్ ఇప్పుడే చూశాను .మన వాళ్ళు ఎంతటి నిరాసక్తులో తెలిపే ఉదంతం ఇది .చలం జ్ఞాప కాలకు ద్రోహం జరగ టానికి వీలు లేదు .దీనిపై సాహితీ పరులంతా ముక్త కంఠం తో నిరసన తెలపాలి .మీరు రాసి నట్లు చలాన్ని ఇంటర్ వ్యూ చేసింది రజని కాదు .శ్రీ శ్రీ ఏ.ఆ కార్య క్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి నపుడు మేము గుంటూరు లో ఏం ,.ఏ.తెలుగు పరీక్షలు రాస్తున్నాం .నేను ,స్వర్గీయ టి .ఎల్ కాంతా రావు కలిసే పరీక్షలు రాశాము .అప్పుడు రాత్రి సమయం లో ప్రసార మైంది .రెండు భాగాలు గా వచ్చినట్లు గుర్తు .జనం కదులు తారని ఆశిస్తా -మీ దుర్గా ప్రసాద్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.