2012 కొత్త సంవత్సరం 21 వ తేది శని వారం సాయంత్రం నాలు గింటికి ఫ్లోరా హై స్కూల్ లో నిర్వహం .సరస భారతి గౌరవాధ్యక్షులు ,ఫ్లోరా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ మతి జోశ్యుల శ్యామ లాడేవి గారు ,వాళ్ళ స్కూల్ లో నిర్వహిస్తే బాగుంటుంది అని సూచించటం తో వేదికను అక్కడికి మార్చాం .అందరికీ మళ్ళీ ఫోన్లు చేయటం నలభైకార్డులు రాసి వివరాలు తెలపటం మీడియా వారికి తెలియ జేసి పేపర్ కవరేజ్ ఇప్పించటం కూడా చేశాం .అంటే అందరికి వాయిదా పడి నట్లు ,21 వ తేది జరుగు తున్నట్లు తెలియ జేశాం అన్న మాట .మొత్తం మీద జరిగింది అని పించాం .ఆ వివ రాలే ఇప్పుడు మీకు అందిస్తున్నాను .క్లిక్