డిసెంబర్ లో విజయ వాడ లో కవయిత్రి, కధా రచయిత్రి శ్రీ మతి కోపురి పుష్పా దేవి గారు ,తన పుస్తకావిష్కరణ సందర్భం గా చేసిన సత్కారం .ఇందులోని ప్రముఖులు -ఎడమనుంచి శ్రీ నండూరి రాజా గోపాల్ -చినుకు మాస పత్రిక సంపాదకులు- ,శ్రీ అద్దె పల్లి రామ మోహన రావు ప్రముఖ కవి ,విమర్శకులు -,శ్రీ విహారి ,xప్రసిద్ధ కవి కధా రచయిత ,విమర్శకులు -శ్రీ కొల్లూరి,
క్ష్రయ్పత్రిక సంపాదకులు -పుష్పాదేవి కుమారుడు -పుష్పా దేవి ,ఆమె భర్త ,వారి కుమారుడు
నాకు పీ.వీ గారంటే వల్లమానిన అభిమానం.. కారణం చెబితే కొంతమదికి ఇష్టం వుండదు.. కర్ర విరగొట్టకుండా పాముని చచ్చేలా చేసిన గొప్ప వ్యక్తి.. నేను బతికున్న కాలం ఆ మహనీయుని స్మరించుకుంటాను.. మా లాంటి ప్రభుత్వ వుద్యోగస్తులకి గొప్ప వరాన్ని, ప్రేవేట్ రంగం ఇలా దిన దినా భివృధి జరగడానికి కృషి చేసిన మహానుభావుడు.. కొడిగట్టిన దీపాలను తన చేతితో అడ్డుకొని వెలుగులని పంచేలా చేసిన దివ్య పురుషుడు..