సరసభారతి – ఉయ్యూరు
శ్రీ నందననామ ఉగాది సందర్భంగా
సరసభారతి, ఉయ్యూరు ఆధ్వర్యంలో ది 8 -3-2012 అమరవాణి E M & T M హై స్కూల్ నందు ఉదయం పది గంటలకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరుగును. విషయము క్రింది పట్టికలో పొందుపర్చినాము. కావున ఆయా స్కూలు యాజమాన్యాలు తమ విద్యార్ధిని, విద్యార్ధులను ఫై పోటీలకు పంపగోరుతున్నాము.
తరగతి వ్యాసరచన వక్తృత్వ పోటీలు
6,7,8 గురజాడ జీవితం పుత్తడి బొమ్మ పూర్ణమ్మ
9 & 10 గురజాడ కన్యాశుల్కం గురజాడ దేశభక్తి గేయం ( ఉదా: దేశమును ప్రేమించుమన్నా…)
తమ ఎంట్రీలను అమరవాణి ఆఫీసుకు పంప ప్రార్ధన. ఇతర వివరములకు ఈ క్రింది వారిని సంప్రదించగలరు.
శ్రీ గబ్బిట దుర్గ ప్రసాద్ గారు, 08676-232797,
శ్రీ పరశు వెంకట నాగరాజు గారు,9440636357.
ఇట్లు,
శ్రీ గబ్బిట దుర్గ ప్రసాద్.
—