అందరి నేస్తం డికెన్స్ –6
బ్లీక్ హౌస్ నవల భయానక గమ్భేర్క నవల .౧౯ శతాబ్దపు ఆంగ్ల సాహిత్య మకుటం లో కలికి తురాయి .ఇందులో యదార్ధం తో బాటు బోలెడంత ఆశ్చర్యము వుంది .నగర్ర్కరణ నేపధ్యం గా రాసినది .లండన్ నగర వాస్తవ స్తితి కనిపిస్తుంది .దీనితో పాటు ఇటాలి లోని గోతిక్ రోమాన్స్ ను గుర్తుకు తెస్తుంది .అర్ధమయినట్లు అనిపిస్తుంది కాని పూర్తిగా ఎవరికి అర్ధం కాదు .దే ఆంగ్ల సాహిత్యం లో మొదటి డిటెక్టివ్ నవల .ఇప్పటి దాకా రాసిన దానికి పూర్తి భిన్నం గా దీన్ని రాశాడు డికెన్స్ .పొగ గొట్టం లోంచి వచ్చే నల్లని పొగ సూర్యాస్తమయం ముందు మంచు చూస్తె ”సూర్యుని మరణం ”జ్ఞాపకమోస్తుంది .అక్కడి చెత్తా చెదారం లండన్ ఎంత్రోపి లో కి తిరిగి వెళ్తున్నట్లున్తుంది . అది పూర్తిగా సీతా కాలమ్ .దీన్నే సీజన్ ఆఫ్ డెత్ అంటారు మధ్యాహ్నానికల్లా చీకటి పడురుంది .దీనితో ఎవరికివారికి దారి టేను తోచని సంకట స్థితి .ఇక్కడి ఫాగ్ మామూలు మంచు కాదు .లండన్ లోని న్యాయం ,నీతి పై కప్పిన పొర .నల్లని పొగ కృశించి పోతున్న మాన వ సంబంధాలు ,మసక బారుతున్న జీవితాలు .విడిపోయిన కుటుంబ చరిత్ర .ఆధునిక కాలమ్ లోని కుటుంబాలు యుద్ధ సన్నాహం చేయవు .లిటిగేషన్లు చేస్తాయి .ఈ చీకటి సామ్రాజ్యం లో లాయర్లు ,జడ్జీలు ,రాజాది రాజులే .జబ్బుతో వున్న మానవ సమాజానికి వారంతా క్రూర నియంతలే .jarndyce అనే పాత్ర .jaaundice లాగా అని పిస్తుంది .జబ్బు లఖ్యం తో రాసిన నవల ఇది ఇక్కడ జాండిస్ అంటే పక్ష పాతంఅసూయ కల్పించటం లేక కోపం తెప్పించటం .ఆ మాట ఈ మూదితికి ప్రతి బింబమే .ఈ నవల చదివితే ఇంగ్లాండ్ ఇంత పతన మిందా ని పిస్తుంది .ఇలియట్ రాసిన వెస్ట్ లాండ్ కనిపిస్తుంది .ఆ కూపం లోనే పుట్టుక పెరుగుదల జబ్బు ,చావు .ఆ సూది గుండం దాత లేని నిస్సహాయ స్థితి .సెటిల్ మెంట్ చేస్తానని రెండు ఆర్తెల దగ్గర డబ్బు నొక్కేసి ఆశల గుర్రాన్ని చూపించి ,ఆ డబ్బు తోనే తాను నిజమైన గుర్రాన్ని కొనుక్కొని ,దౌడు తెస్సిన పాత్ర .బాల్జాక్ చిత్రించిన పారిస్ ,దాస్తోవిస్కి చూపించిన సెయింట్ పీటర్స్ బర్గ్ లాగానే డికెన్స్ దర్శింప జేసిన లండను అందరి న్ద్రుష్టినీ ఆకర్షించింది .గాలి ,నీరు ,ఆకాశం కలుషితమై కలరా ,టైఫాయిడ్ న,మసూచి విజ్రుమ్భించిన దయనీయ పరిస్తితి .గాలికి పుట్టిన వాటిని ”తూర్పు గాలి ”అంటాడు డికెన్స్గర్భం గా .జీవిత చరమాంకం లో అలసి సొలసి వున్నా అదే అధికారం ,అదే నిబద్ధత .అదే క్రమశిక్షణ .తన శక్తి న్సామర్ధ్యాలను అత్యంత క్రమ శిక్షణ తో పూర్తిగా విని యోగించాడు డికెన్స్ .అందుకే అతన్ని సృజనాత్మక దారతో పొంగి పొరలే తరంగం ‘అనారు .
కుటుంబ బాధలు
1853 లో డికెన్స్ నాభి వ ఏట భార్య కాధరిన్ ను వదిలేశాడు .10 మ్మ్కన్ది పిల్లల్ని కని ,పెంచి ,22 ఏళ్ళు కాపురం చేసిన భార్యను వదిలేశాదంతెందరూ ఆశ్చర్య పోయారు .లండన్ లోని ౫౧,౮౫౮ మ్కన్ది పాతకులకు వివరాలన్నీ రాశాడు .అది చదివిన వారందరూ సైకిక్ అయ్యాదేమో నని అనుమానించారు .కుటుంబం లో హార్మోని అంటే ఐక్యత లేదని గ్రహించారు .అప్పటికే న౫౦ ఏళ్ళ వాడుగా కనిపించేవాడు డికెన్స్ .ఏ పనైనా అతి వేగం గా చేసే వాడు .అందుకనే వేగం గానే పండి పోయాడు .వయసుకు మించి పని చేశాడు .”హ్హార్డ్ టైమ్స్ ”నవల లో పారిశ్రామిక నగరం లో జీవచ్చ వాలుగా వున్న వారి గరించి రాశాడు ఇందులో కోక టౌన్ అంటే యెర్ర ఇటుకల నగరం .అది భయానక నరక కోపం .అందులో జీవించే వారి ముఖాలలో ఆనందం ,ఆశ మృగ్యం .ఒకప్పుడు సతత హరితం గా వుండే నగరం .ఇప్పుడు పొగ దుమ్ము ధూళి తో మసక బారింది మనుషులూ నల్లబడి పోయారు .ఒకరినొకరు గుర్తించ లేని వింత స్తితి .వాళ్ళను ”చేతులు ‘అన్నాడు డికెన్స్ .ఓఏడూణ్ణే పనికి వెళ్ళటం ,సాయంత్రానికి తిరిగి రావటం తప్ప జీవితాల్లో వెలుగే ఎరుగరు .
మనసు శరీరం బుద్ధి పూర్తిగా ఉపయోగించి గానుగెద్దు జీవితం అనుభ విస్తున్నారు .ఎఫ్ ఆర్ లూయిస్ ఈ నవలను ‘మాస్టర్ పీస్ ”అన్నాడు .పూర్తిగా గంభీర మైన అలాక్రుతి అనీ ఆయనే అన్నాడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -03 -12