సాహితీ బంధువులకు -శ్రావణ శుక్ర వారం శుభా కాంక్షలు .సరసభారతి wordpress లో స్పేస్ నుఈరోజే కొనుగోలు చేసింది .దీనిని స్పాన్సర్ చేసి ,ఆర్ధిక సాయానికి ముందుకు వచ్చి ,వెంటనే డబ్బు కట్టి,ఎప్పుడో చేసిన వాగ్డానాన్ని ఈ రోజూ అడగ గానే నిర్వర్తించి సరస భారతి సాహితీ ,సాంస్కృతిక కార్య క్రమాలకు ప్రోత్స హించిన మా మేనల్లుడు -కాలిఫోర్నియా నివాసి jay veluri అని పిలువ బడే ఛి.. వేలూరి మృత్యుంజయ శాస్త్రి ,శ్రీ మతి విజయ లక్ష్మి దంపతులకుశుభాశీస్సులు , అభి నందనాలు .సరసభారతి కార్యక్రమాలను వాళ్ళు చదువుతూ ,వాళ్ల కుటుంబం అందరి చేత చదివిస్తూ మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు .
ఇప్పుడు సరసభారతి https://sarasabharati-vuyyuru.com/ లో కూడా చదువవచ్చు
ఈ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని ,సరసభారతి విలువల తో కూడిన సాహిత్య సాంస్కృతిక విషయాలను ఇక ముందు కూడా అందిస్తుందని మనవి చేస్తూ సెలవ్ –గబ్బిట దుర్గా ప్రసాద్