29.11.2012 కార్తీక పౌర్ణమి వ్రతం – సమారాధన
మా అన్నయ్య గారి అబ్బయి – రామ నాద , కోడలు జయ , మనుమడు కళ్యాణ్ , వదిన గారు
మా చివరి అబ్బాయి రమణ , కోడలు మహేశ్వరీ
మా మూడో అబ్బాయి పిల్లల్లు – మనుమదు – చరణ్ మానుమ రాలు – రమ్య
మా ఉసిరి చెట్టు నీడన అందరితో పంచుకొన్న క్షణాలు
బంధువులు , మిత్రులు , మా గుడి పూజారి
సరస భారతి సాహితీ బంధువులకు కార్తీక పౌర్ణమి శుభా కాంక్షలు -ఈ క్షణానికి సరస భారతి వీక్షకుల సంఖ్య సరస భారతి బ్లాగ్ కు -84,288 మరియు శ్రీ సువర్చ లాంజనేయ బ్లాగుకు –15,741 -వెరసి -1ooo29-అంటే ఒక లక్షా ఇరవై తొమ్మిది మంది .ఇంతటి అపూర్వ విజయాన్ని సరస భారతి బ్లాగులకు అందించిన వీక్షక దేవుళ్ళకు మనస్పూర్తిగా కృతజ్ఞతలను తెలుపు కొంటున్నాను .ఈ విజయం మీది మాది, మనందరిది .ఆ సరస్వతీ మాత కటా క్షానికి శిరసు వంచి పాదా భి వందనం చేస్తున్నాను .అక్షర రాశి ఇది. దివ్య విభూతి ఇది .గట్టిగా రెండేళ్ళు కాకుండానే ఇంతటి అభిమానాన్ని సరస భారతి మీ నుండి సంపాదించుకొన్నది .మీరిచ్చిన సహృదయ స్పందనా ,స్నేహ పూర్వక మంద లిమ్పులు తప్పులు దిద్దటాలు తో ప్రగతి కి వీలు కల్గింది .ఇలా నే మున్ముందు కూడా మీ అభిమానం సంపాదించ టానికి వైవిధ్యం తో అడుగులు వే య టానికి సరస భారతిక్రుషి చేస్తుందని సవి నయం గా మనవి చేస్తున్నాను .దీన్ని ఇంత అందం గా ,ఆకర్ష ణీ యం గా తీర్చి దిద్దు తున్న మా అబ్బాయి శర్మకు ప్రత్యెక అభి నందనలు .నన్ను ప్రోత్స హిస్తున్న మిగిలిన నా కుమారులకు ,నా శ్రీమతికి ,మా అమ్మాయికి, నా సన్నిహితులకు,హితులకు,మా టెక్నికల్ ఎక్స్పెర్ట్ గంగాధర రావు గారికి అభినందనలు .సదా అక్ష రార్చన లో జీవితాన్ని ధన్యం చేసుకొంటాను .మరొక్క మారు మీ అందరికికృతజ్ఞతలు తెలియ జేస్తూ –మీ దుర్గా ప్రసాద్ –
—