సి పి బ్రౌన్ సేవాసమితి తరఫున మేము“మాత్రు భాషా పరిరక్షణ ధ్యేయంగా” పద్య, గేయ మరియు నాటక రచనల పోటీలనునిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలను ఈ-ఉత్తరంతో జతపరుస్తున్నాము.
ఆసక్తి గల వారందరూ పోటీలలో పాల్గొని మా ఈ చిన్ని ప్రయత్నాన్ని సఫలీకృతం చేయవలసినదిగా ప్రార్ధన.
ఇట్లు
భవదీయుడు
ఇడమకంటి లక్ష్మీరెడ్డి నిమ్మగడ్డ చన్ద్రశేఖర్
అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి
సి పి బ్రౌన్ సేవాసమితి సి పి బ్రౌన్ సేవాసమితి
బెంగళూరు బెంగళూరు
చరవాణి : 08951179083
అంతర్జాలం : www.cpbrown.org
ఈ మెయిల్ : cpbrownsevasamithi@yahoo.com