అన్నయ్య గారి అబ్బయి రాంబాబు ఫామిలీ . హైదరాబాద్ లో ఉన్న మా పెద్దాబ్బాయి శాస్త్రి ఫామిలీ
మూడో అబ్బాయి మూర్తి ఫామిలీ
నాలుగో అబ్బాయి రమణ ఫామిలీ
మొత్తం 16 మంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఉయ్యూరు లో సినిమా వీక్షణం
మకర సంక్రాంతి నాడు , మనుమలకు , మనవరాలి కి భోగి పళ్ళు
ఫామిలీ ఫోటో
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
చక్కటి కుటుంబం గురువు గారూ!
పిల్లలందరూ కలిసి భోజనం చేసే ఫొటో నాకు బాగా నచ్చింది. చిన్నప్పుడు మా బాబాయి, అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు, పిల్లలందరం అలాగే కూర్చుని తినేవాళ్లం. మా బామ్మ మాకు ముద్దలు చేసి భోజనం పెట్టేది.
ఈ ఫొటోలు నా బాల్యాన్ని గుర్తు చేశాయి.
ధన్యవాదాలు.
మీ సహృదయ స్పందనకు ,అను భూతి కి ,అభిప్రాయ వెల్లడికి ,మీ అనుభవానికి అభి నందనలు -దుర్గాప్రసాద్