జాతీయ కవి సమ్మేళనం
సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు కవులకు –శుభ వార్త
కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర ఉన్న లంకపల్లి లోని సన్ ఫ్లవర్ ఇంజినీరింగ్ కళాశాల లో మార్చి 21,22,23 తేదీలలో ”జాతీయ కవి సమ్మేళనం ”నుమూడు రోజుల పాటు నిర్వహింప బోతున్నట్లు ప్రధాన కార్య దర్శి డాక్టర్ శ్రీ జి.,వి. పూర్ణ చందు ప్రకటించారు త్వరలోనే వివరాలు అంద జేయ బడతాయి –గబ్బిట దుర్గా ప్రసాద్ —