శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది కవితా కదంబం

శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది కవితా కదంబం

 
సాహితీ బంధువులకు -సాహిత్యాభి మానులకు –
          సరసభారతి 43 వ సమావేశం -ఉయ్యూరు  శాఖా గ్రంధాలయం(ఎ .సి.లైబ్రరి ) లో శ్రీ విజయ నామ సంవత్సర ఉగాదిసందర్భం గా,ఉగాదికి నాలుగు రోజుల ముందు  7-4-13 ఆదివారం సాయంత్రం 4 గంటలకు ”కవితా కదంబం (  వివిధ సామాజికాంశా లపై -15 పంక్తుల లోపు- మినీకద ,పద్య కవిత్వం వచన కవిత్వం, పాట)   ,ఉగాది పురస్కారాలు ,పుస్తకావిష్కరణ సభ గా నిర్వహిస్తోంది ఎందరో పెద్దలు పాల్గొంటున్న ఈ సమావేశానికి అందరు ఆహ్వానితులే .వివరాలు త్వరలో ఆహ్వానం రూపం లో అందిస్తాము –దుర్గా ప్రసాద్ 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

2 Responses to శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది కవితా కదంబం

 1. కొన్ని ప్రభంజన says:

  శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
  ఈ ఏడాది మీరు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను
  _______________________కొన్ని ప్రభంజన____________________________

  • కొన్ని ప్రభంజన says:

   డిసెంబర్ నెల చివరిలో ఎదో గొడుకు పెట్టుకున్న కేలండర్ మర్చుకున్నంత మాత్రాన సంవత్సరం మరిపాయింది అనుకోని కొత్త సంవత్సరం అంటూ పదిహేను రోజుల ముందు నుంచి హంగామా చేయడం అవసరమా ? ఈ ఉత్సాహం తెలుగోడి కీ పుట్టిన మనము ఉగాదికి కనీసం వారం రోజులు ముందు నుంచి చూపలేమా? అవసరం లేదా???????????

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.