తెలుగు లో చదివితే ఉద్యోగాలు రావా ?-శ్రీ పులికొండ సుబ్బా చారి వ్యాసం

telugulon udyogalu -1telugulon udyogalu -2

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

1 Response to తెలుగు లో చదివితే ఉద్యోగాలు రావా ?-శ్రీ పులికొండ సుబ్బా చారి వ్యాసం

 1. స్పందించండి అంటారు. నేను స్పందించిన సందర్భాలలో యేవీ మీ‌ప్రతిస్పందనకు నోచుకున్న పాపాన బోలేదు మరి.

  ౧. ప్రశ్న. ప్రైవేటు పెట్టుబడిదారిలు వేరే వేరే‌ వ్యాపారాల లోనికి పోకుండా విద్యారంగం లోనికి యెందుకు వస్తున్నారు?
  జవాబు: ఇది తప్పుడు ప్రశ్న. ప్రైవేటు పెట్టుబడిదారిలు అన్ని వ్యాపారాల లోనికి వస్తున్నారు. విద్యారంగం లోనికి కూడా.

  ౨. ప్రశ్న. తెలుగు మాధ్యమంలో‌ B.tech చదివిన విద్యార్థి, మామూలుగ ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా చదివి, ఇతర దేశాల లోనికి వెళ్ళీ ఉద్యోగం చేయటం సాధ్యం కాదా?
  జవాబు: సాధ్యం కాదు. ఇది కఠిన వాస్తవం. తెలుగు మాధ్యమంలో‌ B.tech చదివిన విద్యార్థి సాంకేతికశాస్త్రవిషయాలన్నీ తత్సంబంధితపారిభాషికపదాలతో సహా తెలుగులో చదువుతాడు. శాస్త్రీయవిషయాలను హఠాత్తుగా ఇంగ్లీషులో అవగాహన చేసుకోవలసిన అవసరం వచ్చి తికమక పడవలసి వస్తుంది. విదేశాలలో ఆ వ్యక్తికి యెవరూ‌ రీ-ఓరియెంటేషన్ సమయమూ కోచింగూ ఇవ్వటం సాధ్యం కాదు కదా?

  ౩. ప్రశ్న. ఎంతమంది తెలుగు నేలను వదలి బయటకు పోయి ఉదోగం చేస్తారు? అలా చేయాలనుకున్న వారు అదనంగా ఇంగ్లీషు చదువుకుంటే చాలదా?
  జవాబు: పై ప్రశ్నకు వాసిన జవాబుకు కొనసాగింపు. ఇంగ్లీషులో‌మంచి పాండిత్యం ఉన్నంత మాత్రాన సాంకేతికపదజాలంతో‌ అవగాహనలతో కూడిన ఆంగ్లమాధ్యమంలోని వ్యాసాలూ పుస్తకాలూ కొరుకుడు పడవని వ్యాసకర్తకు తెలియక పోతే యెలా?

  ౪ ప్రశ్న. అవసరమైన పారిభాషికపదాలను ఇంగ్లీషులో‌ నేర్చుకుంటే చాలదా?
  జవాబు: మరింత కొనసాగింపు పై జవాబులకి. అలా అవసరమైన పారిభాషికపదాలను ఇంగ్లీషులో‌ నేర్చేసుకుంటే సరిపోతుందనుకోవటం కేవల అమాయకత్వం. ఇంకా నయం ఇంగ్లీషు – తెలుగు పారిభాషిక పదకోశం ఒకటి సంపాదించితే సరిపోతుందా అనలేదు. ఇంతలేసి అవగాహనా లోపాలతో వ్యాసాలు వ్రాస్తూ యెలా మేథావులుగా చెలామణీ అవుతారా అని సందేహం కలుగుతోంది!

  ఇంకా మిగిలిన వ్యాసాన్ని నేను చదవవలసి ఉంది. తెలుగులో సాంకేతిక విద్య అనేది అనుచితమూ కాదు అసాధ్యమూ కాదు. కాని విదేశాలకు పోయి ఉద్యోగం చేయాలంటే సాంకేతిక విద్యను తెలుగులో చదవటం ప్రతిబంధకం అవుతుంది సాధారణంగా. జపాన్ కొరియా చైనా లాంటి దేశాలలో దేశం అంతా ఒకే భాషకాబట్టి వాళ్ళభాషలో బోధన చేసుకుంటారు. మన దేశంలో అంత సులువు కాదు . చాలా చిక్కులున్నాయి. ఒక వ్యాఖ్యపరిథిలో చెప్పటం సాధ్యం కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.