సాహితీ బంధువు లకు– 11-4-13 గురువారం శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు అన్ని దిక్కులా దిగ్విజయం అన్నిటా విజయం అందరి జీవితాలలో ఆనందం ఈ ”విజయ ”తెస్తుందని ఆశిద్దాం మీ -దుర్గా ప్రసాద్
సాహితీ బంధువులకు శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు -ఉగాది సందర్భం గా 7-4-13-ఆదివారం సరసభారతి ఉయ్యూరు లో 43వ సమావేశం గా నిర్వహించిన ”సాహితీ కదంబం ”లో కవి మిత్రులు రాసి చదివిన కవితలను ”శ్రీ ఉగాది కవి కోకిల స్వరాలు ”పేర ఈ రోజు ఉగాది నుండి మీకు వరుసగా అందిస్తున్నాం .చదివి ఆస్వాదించి అభినందించండి .-దుర్గా ప్రసాద్