Daily Archives: ఆగస్ట్ 26, 2013

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -18

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -18 కాంట్ తాత్విక వివేచన క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ లో కాంట్ తన ప్రధాన తాత్విక వివేచనా నంతా పొందు పరచాడు .సాధారణం గా ‘’క్రిటిక్ ‘’అంటే విమర్శ అని అర్ధం .ఐతే కాంట్ దీనినే పరిశీలన ,వివరణా ,విశ్లేషణ  అనే అర్ధాలలో విస్తృతం గా ఉపయోగించాడు .అలాగే ‘’ప్యూర్ ‘’అంటే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -19

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -19 కాంట్ జ్ఞాన తత్వ మీమాంస అనుభవానికి ముందు జ్ఞానం సాధ్యమా ?ఒక వేళ సాధ్యమైతే ఎలా సాధ్యం ?అనే రెండు ప్రశ్నలను వేసుకొని సమాధానం చెప్పాడు .ఆలోచించటం మనసు లక్షణం .ఆలోచించటం అంటే తాను కానిదాన్ని గురించి అంటే బయటి ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తోందని అర్ధం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -20

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్  కాంట్ -20 మనసనేది లేక పొతే సంవేదనలు అనుభవం గా మారవు అని చెప్పుకొన్నాం కదా .దీనికోసం మనసు 1-స్థలానికి సంబంధించినది ,2 కాలానికి సంబంధించినది అయిన సాధనాలను ఉపయోగిస్తుంది .ఈ రెంటినీ అంటే స్పేస్ అండ్ టైంలను ‘’ప్యూర్  ఇంట్యూషన్స్’’ అన్నాడు ఇక్కడ ప్యూర్ అంటే అనుభవానికి ముందున్న అని ముందే చెప్పుకొన్నాం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి