From: Ramineni Bhaskaredra Rao <bhaskarrsd@gmail.com>
Date: 2013/10/26
Subject: నిజాం ఆంధ్రులకు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారి ఉద్బోధ 8 1 1938 ఆంధ్ర పత్రిక
To:
నిజాం ఆంధ్రులలో ప్రముఖుడు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ఆంధ్ర భాష, ఆంధ్ర సంస్కృతి,
ఆంధ్ర వ్యక్తిత్వం సంరక్షించడం గూర్చి, ఆంధ్రులలో ఐకమత్యం గురించి, నిజాం రాజ్యంలో
తెలుగు చదువుకోవడానికి, పాటశాలలు నడపడానికి గల నిర్భందాలను ఈ ఉపన్యాసంలో
తెలియచేశారు. ఈ మద్య నిజాం గొప్పతనాన్ని గూర్చి కొందరు పత్రికలలో పొగడుతున్న
విధానానికి పూర్తి వ్యతిరేక దిశలో శ్రీ రెడ్డి గారి అభిప్రాయం ఉన్నది. గమనించగలరు. ఆ
నాటి నిజాం చట్టాల ప్రకారం ప్రజలకు వాక్స్వాతంత్రం కూడా లేదని గమనించాలి.