అక్షరం లోక రక్షకం
సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
పవిత్ర కార్తీక మాస సందర్భం గా ధార్మిక ప్రసంగం
—
వేదిక –శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం –మహిత మందిరం
తేది సమయం —30-11-13-శనివారం –సాయంత్రం -6-30గం .లకు
ప్రసంగ విషయం –‘’పవిత్రం –కార్తీకం –కమనీయం ‘’
ముఖ్య అతిధి ,ప్రధాన వక్త –‘’వ్యాఖ్యాన చక్ర వర్తి ‘’-
శ్రీ అగ్ని హోత్రం శ్రీరామ చక్ర వర్తి –కూచి పూడి
సహ వక్తలు –శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ ,శివలక్ష్మి దంపతులు
కార్తీక మాసం లో ఏర్పాటు చేసిన ఈ పవిత్ర ధార్మిక కార్య క్రమం లో పాల్గొని,విని తరించ వలసిందిగా ఆస్తిక మహా జనులను, సాహితీ ప్రియులను ఆహ్వానిస్తున్నాం
గబ్బిట దుర్గా ప్రసాద్
సరసభారతి అధ్యక్షులు -9989066375-08676-232797
జోశ్యుల శ్యామలాదేవి –మాదిరాజు శివలక్ష్మి –గబ్బిట వెంకట రమణ
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధి కారి
తెలుగు లో మాట్లాడటం మన జన్మ హక్కు.
ఉయ్యూరు – 20-11-13-