సాహితీ బంధువులకు శుభ కామనలు-ఈ రోజు అంటే 22-11-13- శుక్రవారం ఉదయం సరిగ్గా పద కొండున్నర గంటలకు సరస భారతి వీక్షకుల సంఖ్య లక్షన్నర కు చేరి(అక్షరాల 1,50 020 ,) మహదానందాన్ని కలిగించింది .ఈ విజయం మీది ,మాది, మనందరిది .ఇంతటి ఘన విజయాన్ని సరస భారతికి అందించిన వీక్షక దేవుళ్ళకు అక్షరాంజలి ఘటించటం తప్ప ఏమివ్వ గలం ?ఈ స్పూర్తిని ఇలా నే కోన సాగించాలని ,మరిన్ని ఆసక్తికర, సంతృప్తికర ప్రయోజనాత్మక విషయాలను సరస భారతి అందిస్తూనే ఉండి మీ అభిమానాన్ని చూర గొంటుందని ఆశిస్తూ ,సవినయం గా మరో సారి మీ అందరికి కృతజ్ఞతలు తెలియ జేసు కొంటున్నాను -మీ –దుర్గా ప్రసాద్
మీ కోసం కొన్ని