మల్లికాంబ గారింట్లో కేరళ యాత్రా సంతర్పణ –
.మల్లికాంబ గారింటి నుంచి భోజనం మా మిడి కాయ పప్పు ,వంకాయ చిక్కుడు కూర ఆలూ ఫ్రై ,కొత్త మామిడి ముక్కాల అవకాయి ,మామిడి అల్లం పచ్చడి ,పరవాన్నం ,చిత్రాన్నం ,గారెలు పులుసు, అదిరే తియ్యటి గడ్డ పెరుగు తో భోజనం.కదుపు నిండా తిని ఉన్నాం భవాని గారు కూడా వచ్చారు మా ఇద్దరికీ బట్టలు, ఆవిడకూ చీరా జాకెట్ పెట్టారు మల్లిక గారు .ఇది ఆవిడ సంతర్పణ కేరళ యాత్రా ఫలిత భోజనం .
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3