సాహితీ బంధువులకు శుభ కామనలు -ఎనిమిది తారీకు శ్రీ రామ నవమి చేసి రాత్రికి మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి నేను మా శ్రీమతి ,maa అబ్బాయి ఛి రమణ కలిసి ప్రయాగ ,కాశి ,ఖజురహో ,ఉజ్జైన్ ,ఓంకేరేశ్వార్ లను దర్శించి ఈ రోజు ఉదయమే ఉయ్యూరు సుఖం గా చేరుకొన్నాము అందు వలన ఈ తొమ్మిది రోజులూ మిమ్మల్ని మెయిలు ”మొయిలు ”(మేఘం )ద్వారా పlల కలించ లేక పోయాను .ఇక యదా ప్రకారం కలుద్దాం . మీ -దుర్గా ప్రసాద్ -ఉయ్యూరు -17-4-14-ఉదయం 4-28