డా .స్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు రచించిన ”శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం ”చంపూ ప్రబంధ కావ్యం పై నేను ఇంటర్నెట్ లో రాసిన మూడు భాగాల సమీక్షను రా(రస)మడుగు వారికి పంపగా చదివి నాపై ఉన్న అభిమానం తో ప్రతిస్పందన గా వారురాసిన మూడు పద్యాలను ఫోన్ లో చదివి వినిపించి పోస్ట్ లో పంపారు .అవే ఇవి -మీ దుర్గా ప్రసాద్ శత వసంత విరామానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం
శత వసంతానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కళ్యాణం –చంపూ ప్రబంధం -2
శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం )