పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు పుస్తకం
మాన్య మిత్రు లు శ్రీ దుర్గా ప్ర సాద్ గారూ , నమస్తే
మీరు ఎంతో సౌజన్యంతో పంపిన మీ రచన అందినది . కృతజ్ఞ తలు .
అపూర్వమూ , అనితర సాధ్యమూ ఐన ఒక మహా గ్ర మ్ ధాన్ని
రచించారు మీరు. హృదయపూర్వక అభినందనలు .
ముచ్చట్ల తీరు లో మీరు ఏర్పాటు చేసుకున్న అధ్యాయాల
విభజన చాలా ఔచిత్యవంటంగా వున్నది . కవులకు కొందరికి
మీరిచ్చిన శీర్షి కలు చాలా అర్ధవంతంగా వచ్చాయి . ఉదాహరణకి
పెళ్లి చావు పాటల కవి , బీద డాక్టర్ కవి , శోక కవి , వీధి కవి వంటివి .
ఆంగ్ల సాహిత్య విద్యార్ధి గా — ఎమిలి బ్రా న్ట్ , ఇ.ఏ ఱాబిన్సన్
స్టీ ఫెన్ స్పెండర్, రాబర్ట్ గ్రే వ్స్ , డబ్లు యు.సి . విలియమ్స్
వంటి వారిని చాలా చదివాను . విషయ వి వరణ , శైలి — రెండూ
సరళంగా , చదివించే గుణం తో సాగినాయి .
అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ అంశాల్ని ఇంత పెద్ద
పుస్తకంగా రాయటం మీ ప్రతిభకు, వ్యుత్పత్తి కి నిదర్శనం .
మీ శారణా శక్తి కూడా ప్ర శమ్సనీయమ్!
గౌరవాభినందనలతో మీ విహారి
======================