సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు -71 వ సమావేశం -విశ్వనాధ వర్ధంతి సభ

         సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు -71 వ సమావేశం -విశ్వనాధ వర్ధంతి సభ
 —  కవి సమ్రాట్ స్వర్గీయ  శ్రీ విశ్వనాధసత్యనారాయణ  గారి  38వ వర్ధంతి సభ అక్టోబర్ 19 ఆదివారం  4గం లకు    వారి స్వగ్రాం -కృష్ణా  జిల్లా -నంద మూరు గ్రామంలోని వారి తండ్రిగారు శ్రీ శోభనాద్రి గారు నిర్మించిన   శివాలయం లో సరసభారతి 71 వ సమా వేశం గా నిర్వహిస్తోంది     . ఆ రోజు నరసరావు పేట నుండి శ్రీమతి బెల్లం కొండ శివ కుమారి(టీచర్)- ,శ్రీమతి యడవల్లి మనోరమ(లెక్చరర్) లు విచ్చేసి  ,విశ్వనాధ నవలలు ఏకవీర ,చెలియలి కట్టల పై ప్రసంగిస్తారు   శ్రీ విశ్వనాధ సత్యనారాయణ(విశ్వనాధ మనవడు) సోదరులు   కల్పవృక్షం పై  ప్రసంగిం స్తూ తాతగారితో తమ అనుబంధాన్ని వివరిస్తారు .   . నందమూరు గ్రామ పెద్దలు విశ్వనాధ వారి గురించిన పరిచయాలు తెలియ జేస్తారు . .సుమారు రెండు గంటల్లో కార్యక్రమం పూర్తీ అవుతుంది .సాహిత్యాభిమాను లందరూ ఈ కార్యక్రం లో పాల్గొని విజయవంతం   చేయవలసినది గా మనవి . పూర్తి  వివరాలతో ఆహ్వాన పత్రికను అక్టోబర్  మొదటి వారం లో అంద  జేస్తాము .
.
 జోశ్యుల శ్యామలాదేవి –   మాదిరాజు శివలక్ష్మి –   గబ్బిట వెంకట రమణ-        గబ్బిట  దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు                  కార్య  దర్శి            కోశాధికారి                  అధ్యక్షులు -సరసభారతి
                                                                                                      26-9-14
                 తెలుగులో మాట్లాడటం మన జన్మ  హక్కు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.