సరస భారతి -సాహిత్య సంస్క్క్రుతిక సంస్థ -ఉయ్యూరు
72 వ సమావేశం -ఆహ్వానం
సరసభారతి 72 వ సమావేశం శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం మహిత మందిరం లోకార్తీక మాసం చివరి రోజు 22-11-14 శనివారం సాయంత్రం 6-30గం లకు జరుగును . రిటైర్డ్ తెలుగు లెక్చరర్ శ్రీ నౌడూరి రమేష్ గారు ”తెలుగు కావ్యాలలో శివ పార్వతీ వర్ణనం” పై ప్రసంగిస్తారు .భక్తులు సాహిత్యాభిమానులు పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన
జోశ్యుల శ్యామల దేవి -మాది రాజు శివ లక్ష్మి -గబ్బిట వేంకట రమణ- గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యఖులు కార్య దర్స్ది కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి