Daily Archives: డిసెంబర్ 8, 2014

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79 -119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79 119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి బాల్యం –విద్యాభ్యాసం ఆరామ ద్రావిడ శాఖకు చెందిన బంకుపల్లి మల్లయ్యశాస్త్రి గారు 1876 లో గంగన్న ,సూరమ్మ దంపతులకు ఉర్లాం సంస్థానం వారి ఆశ్రమం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .బాల్యం ఉర్లాం లోనే గడిచింది .బళ్ళమూడి లక్ష్మణ శాస్త్రి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78 – 118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78 118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు  –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్ జననం విద్యాభ్యాసం   వెంకట రమణ అనే పేరు తో 1884 లో జన్మించిన భారతీ కృష్ణ స్వామీజీ  తండ్రి  నరసింహ శాస్త్రి మద్రాస్ రాష్ట్రం లోని తిన్నె వెళ్లి లో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77 116-షడ్దర్శన తత్వావ గాహి –ముడుంబై నరసింహా చార్య స్వామి 1842లో పాలకొండ దగ్గర అచ్యుతాపురం లోముడుంబై నరసింహా చార్యులు జన్మించారు .తండ్రి రాఘవాచార్యులు తల్లి గంగమాంబ .చిన్నతనం లోనే తండ్రి చనిపోగా తాతగారి వద్ద కావ్యాలను దర్శన శాస్త్రాలను చదువుకొన్నారు. మరుగంటి కూర్మాచార్యుల దగ్గర ఆంధ్ర వ్యాకరణం చందోరీతులను … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి