సప్తగిరి ఛానల్ లో – 18,21 తేదీలలో ఉదయం 7గం.30 నిమిషములకు అవకాశం వుంటే చూడండి, ఇంకా ఈనాడు,బెజవాడ టైమ్సు, సీనియర్ సిటిజను వాణి, పెన్షనర్స వాయిస్,,ఆకాశవాణి, కృష్ణవేణి ఎఫ్.యమ్ ఛానల్,వంటి పత్రికలలోనూ, ప్రసార మాధ్యమాలలోనూ కనుపించే నా కవితలు, రాజకీయ విశ్లేషణలు, పుస్తక సమీక్షలు, సీనియర్ సిటిజను వాణిలు,పెద్దల మాటలు, ఆరోగ్యానికి ఆధారాలు, ఆచారాలలోని ఆరోగ్య సూత్రాలు —- ఎన్నో మరెన్నో — చూడండి — చూశామని ఒక్కమాట చెప్పండి , సలహాలను,ఇవ్వండి — ఇది నా విశ్రాంత జీవనంలోని – రెండవ ఇన్నింగ్స్ –, కొన్ని వందల కవితలు, 25 పైన గ్రంధాలు నా అంతరంగములోని తరంగాలకు సాక్ష్యాలు – మన ఇతిహాస పురాణాలు మానవ జాతి చరిత్రలనే భావనలో వ్రాసిన పరిశోధనలు అనేకం – చదివినందుకు ధన్యవాదములు – మీ బందా.
పుస్తక పురాణం మరియు పుస్తకానికి పుష్కరాలు – స్వీయ రచనలు – బందా