లయన్సు క్లబ్ ,విజయవాడ – అంజలి – అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారమహోత్సవానికి ఆహ్వానం – బందా
నమస్తే -రామారాగారు విజయవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికై బాధ్యతలు స్వీకరిస్తున్న మధుర క్షణాలలో మా అందరి హార్దికాభినందనలు .
రామారావు బందా
మరెక్కడైనా ఇలా ఉందా
క్లబ్ అని పింఛి చూపాలి హుందా
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –
ధన్యవాదములు – నేను పుట్టింది సింహ రాశిలో – నేను మెట్టింది సింహ సమూహాల్లో –
అయినా నే బందానే ( బందా అనగా సేవకుడని , మంచి వారికి బందీ అని మంచి వారైన జ్ఞన వృధ్ధులకు బానిస అని అనేకార్ధాలు)