జన్మదినాన మరణించే ముష్కరుడొకరు !
జనన మరణాలను జయించిన మాన్యుడు మరొకరు !
జననానికి ముందు వుండదు మతం !
మరణించిన పిమ్మట మతం గతం !
ఈ జనన మరణాల మధ్యనే మతం !
ఆ మతం సర్వ సమ్మతం కావాలి !!
ఇది త్రికాల వేదం – ఈ బందా నాదం!!!
జన్మదినాన మరణించే ముష్కరుడొకరు !