ఓటరు అనబడే అశ్వికునికి తనను మోసే(ఎన్నుకుని ఆధికారాన్ని అందించిన)జవనాశ్వమంటే ఎంతో ఇష్టం — కానీ తనకు కావల్సిన మార్గంలో ఆ అశ్వం వెళ్ళేందుకు అప్పుడప్పుడూ అదిలిస్తూ వుండాలి —
అలాగే ఓటరు అనబడే మావటికి తన మదగజమంటే ఎంతో ఇష్టం , కానీ తన లక్ష్యసాధనలో అంకుశాన్ని వినియోగించి ఆ మదగజాన్ని నియంత్రించాలి — అదే ప్రజాస్వామ్యం —
ఇక చదవండి ఓ ఆప్త వాక్యాన్ని కవితగా రాజధాని – ఓ అంకురం – బందా

Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D