సాహితీ బంధువులకు -ఉయ్యూరు వాసి ,రష్యాలో స్తిరపడిన ఆయిల్ శాస్త్రజ్ఞుడు ”,కేమటాలజి పిత ”
స్వర్గీయ కొ లచల సీతారామయ్యగారి మనవరాలు ”ఎనస్తీషియా ”తాతగారి మూలాలను సందర్శించేందుకు తాను ఉంటున్న అమెరికాలోని కాలిఫోర్నియా నుండి ఉయ్యూరు వచ్చిన సందర్భం గా ఈ మట్టి మీద ఆమెకున్న మమకారానికి పులకించి ప్రముఖకవి అనేక పురస్కారాల గ్రహీత ,తాడేపల్లి గూడెం వాస్తవ్యులు ,ఆత్మీయ కవిమిత్రులు అయిన శ్రీ యెస్ఽఅర్ .భల్లమ్ అనే భల్లం సూర్య నారాయణ రాజు గారు రాసిన కవిత ”పడమటి సంధ్యారాగం ”.దీనిని 2015 మే నెలలోవెలువడిన వారి కవితా సంపుటి ”వేకువ పిట్ట ”లో చేర్చారు ఆ పుస్తకాన్ని నాకు అభిమానం తో పంపారు . అందులోని ఈ కవితను మీ అందరి ఆస్వాదన కోసం అంద జేస్తున్నాను .-దుర్గా ప్రసాద్