లింగోద్భవ వృత్త మాలికా స్తుతిః- రచన –బాలకవి శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి -3

  లింగోద్భవ వృత్త మాలికా స్తుతిః- రచన –బాలకవి శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి -3

21-శీతాద్రి మందిర సురస్తుత కృత్య శూలిన్ –హేమాద్రికార్ముక హిమాద్రి సుతా కళత్ర

 విద్రా వితాసుర సురద్రుమ వద్వితీర్ణ –భద్ర ప్రదాన పురుష  ప్రణమామి పాహి .

22-ఉన్మత్త పుష్ప సుహితాయ ,హితాయ తుభ్య –మున్మత్త మన్మధ హరాయ ,హరాయ నౌమి

   ఆయుః ప్రయచ్చపరమం పరి పాల యాస్మాన్ –సర్వత్ర దేహి విజయం వినయం చ విద్యాం .

23-కంఠే కాలం వపుషి ధవళం లోహితం కేశ పాశే –భూషాస్థానే  భుజగ భరితం చంద్ర సాంద్రం కిరీటే

    దారార్ధాంగం భవహర మజం సర్వ దేశ ప్రభుత్వాం-శాంతం దాంతం శరణ మగమం పాహిమాం దేవ దేవ.

24-ద్రుతవిలంబిత భక్తి సమాశ్రయ –ద్ద్రుత విలంబిత సత్ఫలదానమాం

 హర ,శివాద్య భవా౦తక  సంహర –మహిత భవ్య తనో పశునాయక .

25-వందే సర్వ దురంధర –మి౦దీవర బంధు క౦ధ రాభ్యర్ధం

  సుందరరూప మధీశమ్ –వందారుం పాతుమాం సదా సోయం .

26-ఆర్యాం సంగత మార్య౦ –సూర్యాంత ర్భాస మాన మసమానం

  ఆర్యా గీత్యా సంస్తౌ –మ్యార్యం హ్యార్యేషుమాంసదా కుర్యాత్ .

27-అభవ కమల విలసిత పదయుగ్మే-జటిల కమల విలసిత పద జాలైః

   స్తుతి మనిశ మకరవ మను గృహాణ-ప్రణయ హృదయ కమల విలసితాప్త్యా.

28-భవ మజ మవితారం  సర్వ లోకైన నాధం-జటిల మభవ మాద్యం సర్వదా తారమీశం

 హర మమర పతిం త్వాంవందనీయం నమామి –త్వమ పృధుక మేనం సత్యనారాయణం మాం .

29-సింహ వాహా పతే స్వర్గ గేహ ప్రభు –స్తుత్య మాం సర్వదా సత్యనారాయణం

త్వత్పాదాంభోజ యుగ్మ ద్విరేఫాయితం –భక్తి యుక్తిం విదేయం విధేహి ప్రభో .

30-సర్వ లోకా౦తవోత్దాను రాగా పిత –స్వేస్ట సర్వేశ దేవేశ భో

 కర్త్రుతా,భోక్త్రు తా,దాత్రుతా, దాత్రుతా –యుర్మఖైః పాల్యతా మర్భకో య౦  త్వయా .

         సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-15-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.