సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ,రోటరీక్లబ్ -ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు
90 వ సమావేశం –ఆహ్వాన పత్రిక
శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలను సంగీత కచేరి, ఉగాది పురస్కారాలు ,పుస్తకావిష్కరణ ,కవి సమ్మేళనం లతో సరసభారతి 90వ సమావేశం గా స్థానిక రోటరీక్లబ్ వారితో కలిసి సంయుక్తంగా ఉగాదికి (ఏప్రిల్ 8) అయిదు రోజులు ముందు అంటే 3-4-2016 ఆదివారం మధ్యాహ్నం గం3-30ని లకు కే.సి పి.షుగర్ ఫాక్టరీ దగ్గరలో ఉన్న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో నిర్వహిస్తోంది .సంగీత సాహిత్యాభిమానులకు ,కవులకు ,కళాకారులకు ,అతిధులకు ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని ,జయప్రదం చేయ ప్రార్ధన .
సభాధ్యక్షులు ; శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు ; శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,సరసభారతి గౌరవాధ్యక్షులు
ముఖ్య అతిధి ;శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని –దూరదర్శన్ ప్రొడ్యూసర్ –హైదరాబాద్
గౌరవ అతిధి ;శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య ,కవి ,రచయిత,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘాధ్యక్షులు ,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, గుంటూరు
ఆత్మీయ అతిధులు ;శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు
శ్రీ జి వెంకటేశ్వర రావు ,సి.ఇ.వో.-కె .సి.పి.,మరియు రోటరీ క్లబ్ గౌరవాధ్యక్షులు
శ్రీ చలపాక ప్రకాష్ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల ప్రధాన కార్య దర్శి ,రమ్య భారతి సంపాదకులు
కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్య దర్శి
కార్య క్రమం
1-మధ్యాహ్నం -3-30 గం .నుండి 4-30 వరకు –శ్రీమతి వి .శాంతిశ్రీ గారిచే ‘’గాత్ర సంగీత కచేరి ‘’
2 –సాయంత్రం 4-30గం నుండి -5-00గం వరకు -శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచన -‘’దైవ చిత్తం ‘’గ్రంధా విష్కరణ
కృతిస్వీకర్త మరియు గ్రంధ ప్రాయోజకులు –శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )
గ్రంధావిష్కరణ –శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారు
గ్రంధ పరిచయం ‘’–దైవ చిత్తం ‘’కు ఆంగ్ల మూలం ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’రచయిత-శ్రీ ఎ .సి.పి.శాస్త్రి గారు
3-సాయంత్రం 5గం నుండి -6-30గం .వరకు –ఉగాది పురస్కార ప్రదానం
1-స్వర్గీయ గబ్బిట భవానమ్మ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కార ప్రదానం
పురస్కార గ్రహీతలు -1-శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారు –హైదరాబాద్
2-డా.రావి మోహన రావు,శ్రీమతి కృష్ణ కుమారి దంపతులు – ఆత్మ జ్యోతి మాసపత్రిక గౌరవ సంపాదకులు ,సుమారు 150 సంస్కృత గ్రంధాలను స్వంత ఖర్చుతో ముద్రించిన రిటైర్డ్ బాటనీ లెక్చరర్ (చీరాల)
3-శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు –పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బహు గ్రంధ కర్త (పొన్నూరు )
4-శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారు –పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులు ,తత్వ శాస్త్ర పారంగతులు (విజయవాడ )
5-డా.నాగ రాజు అలిసేటి గారు –యు.జి.సి.పోస్ట్ డాక్టోరల్ రిసెర్చర్ ,హైదరాబాద్ యూని వర్సిటి –హైదరాబాద్
6-శ్రీమతి మద్దాలి (వై )సుశీల గారు –ప్రముఖ హరికధా భాగవతారిణి-విజయవాడ
7-శ్రీ ఏ.సి.పి.శాస్త్రిగారు –సంగీత భూషణ ,నటులు ,నాటక రచయిత, ,’’భువన విజయ భట్టు మూర్తి ఫేం’’ –హైదరాబాద్
8-శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య –సోమేపల్లి కదా పురస్కార ప్రదాత –గుంటూరు
2-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కార ప్రదానం
పురస్కార గ్రహీతలు –1-శ్రీ పి.నందకుమార్ –అమరవాణి హైస్కూల్ సంస్థాపక ,నిర్వాహకులు-ఉయ్యూరు
2-కుమారి చతుర్వేదుల యశస్విని-యువ ఆర్కి టెక్ట్ –హైదరాబాద్
3-చి వీర్ల ప్రసాద్ – అందులకు కంప్యూటర్ విద్య నేర్పుతున్న అంధ ఉపాధ్యాయుడు –ఉయ్యూరు
4-సాయంత్రం 6-30గం నుండి రాత్రి 8 గం వరకు –కవి సమ్మేళనం
విషయం –‘’మా అన్నయ్య ‘’-ఆత్మీయ కవి సమ్మేళనం
‘’అనుబంధానికి ఆరంభం నాన్న .వాత్సల్యానికి చిరునామా తమ్ముడు .ఈ ఇద్దరి నడుమ ఆత్మీయత వర్షించే మహా వ్యక్తిత్వం అన్నయ్య . .ఎవరి దృష్టీ సోకని ,ఏ కవి ఆలోచనలకు అందని ఆ అన్నయ్య వ్యక్తిత్వపు ఆవిష్కరణే ఈ ఆత్మీయ కవి సమ్మేళనానికి స్పూర్తి ..
మనవి –పద్యాలు అయితే -5,వచన కవిత్వం అయితే 15 పంక్తులకు ఎట్టి పరిస్థితి లోను మించ రాదని మనవి .స్వయం నియమం ,సమయం పాటించి సహకరించి జయప్రదం చేయవలసినదిగా కవి మిత్రులకు వినతి .చదివిన కవిత కాపీని సరసభారతికి అందజేయటం మరువ వద్దని ప్రార్ధన .
కవి సమ్మేళనం నిర్వహణ—డా. శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి –పొన్నూరు
శ్రీమతి –వి.శ్రీ ఉమామహేశ్వరి –విజయవాడ
శ్రీమతి కె.కనక దుర్గ మహా లక్ష్మి –మచిలీపట్నం
పాల్గొను కవిమిత్రులు –
శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,భమిడిపాటి బాలా త్రిపుర సుందరి ,లక్ష్మీ సుభద్ర ,,పి శేషుకుమారి ,కొమాండూరి కృష్ణ ,మద్దాలి నిర్మల ,సింహాద్రి వాణి,టి అమూల్య ,మందరపు హైమవతి ,పి.పద్మావతీ శర్మ ,కోకా విమలకుమారి వేలూరి సుధారాణి ,ఎస్.అన్నపూర్ణ ,లక్కరాజు వాణీ సరోజిని ,ఎస్.శైలజ ,యర్రం శెట్టి పాప ,నందిఘట్ల నందిని ,స్మితశ్రీ చింతపల్లి నాగేశ్వర రావు పొన్నాడ సత్య ప్రకాష్ ,తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు ,చలపాక ప్రకాష్ ,ఏ.ఏ,ఎమ్.కుమార్ వేలూరి కౌండిన్య,విష్ణుభొట్ల రామ కృష్ణ ,ఎరుకలపూడి గోపీనాధ రావు ,కే ఆంజనేయ కుమార్ ,బందా వెంకట రామారావు ,కానుకొల్లు బాలకృష్ణ ,పంతుల వెంకటేశ్వర రావు ,కే ఎస్.రామారావు ,యద్దనపూడి సత్యనారాయణ మూర్తి ,కుంతం శ్రీనివాస్ (విజయవాడ )డా.శ్రీ జి విజయకుమార్ (నందిగామ )శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు )శ్రీమతి కోగంటి విజయ లక్ష్మి ,(గుడివాడ ) శ్రీమతి వారణాసి సూర్య కుమారి , ,జి మేరీ కృపాబాయి ,చిల్లరిగె ప్రమీల ,కందాళ జానకి, కె. కనక దుర్గా మహాలక్ష్మి, గుడిపూడి రాదికారాణి,గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీ దండిభోట్ల దత్తాతేయ శర్మ (మచిలీపట్నం )శ్రీమతి సింహాద్రి పద్మ ,(అవని గడ్డ )శ్రీమతి ఎస్ .ఉషారాణి మాదిరాజు శివలక్ష్మి ,ఛి ఎం. బిందు దత్తశ్రీ ,శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ , నవులూరి రమేష్ ,చిత్తజల్లు భవానీ శంకర్ ,పి. విజయ సారధి ,కూచిభొట్ల శ్రీరామ చంద్ర మూర్తి ,ఎం.శ్రీనివాస శర్మ ,గుంటక వేణు గోపాల రెడ్డి,అగ్నిహోత్రం శ్రీ రామ చక్ర వర్తి ,వేదాంతం శ్రీధరాచార్యులు (ఉయ్యూరు )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (ఆకునూరు ) శ్రీ కందికొండ రవికిరణ్ (కంకిపాడు ),
సభా నిర్వహణ సహకారం –డా.దీవి చిన్మయ ,శ్రీ గబ్బిట రామ నాద బాబు ,శ్రీ ఏం .శ్రీనివాస శర్మ ,శ్రీ జి వేణుగోపాల రెడ్డి ,శ్రీ కే చంద్ర శేఖర రావు శ్రీమతి ఎస్ మల్లికాంబ ,శ్రీ ఏం బాలాజీ ,శ్రీ చౌడాడ అప్పల నాయుడు
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
మరింత సమగ్రంగా ఆహ్వానపత్రికను మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి
ఉగాది శుభాకాంక్షలతో
జోశ్యుల శ్యామలా దేవి –మాదిరాజు శివలక్ష్మి గబ్బిటవెంకట రమణ — గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి సరసభారతి అధ్యక్షులు -9989066375
.