సరసభారతి 94వ సమావేశం గా రమ్య భారతి తోకలిసి 17-7-16 ఆదివారం ఉదయం ..”మా అన్నయ్య ”పుస్తకావిష్కరణ సభ జరుపుతున్నాం .సాహిత్యాభిమానులందరూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన
తేదీ సమయం ——–17-7-16 -ఆదివారం -ఉదయం 10 గం లకు
వేదిక – మొగలరాజాపురం లోని చండ్ర రాజేశ్వర రావు లైబ్రరీ (సి ఆర్ లైబ్రరీ )
సభాధ్యక్షులు — శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
ముఖ్య అతిధి ,ఆవిష్కర్త – శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ -ప్రముఖ కదా రచయిత , న్యాయవాది ,విమర్శకులు ‘
ఆత్మీయ అతిధి —– శ్రీ కె .నిరుత్తమ రావు ,ప్రసిద్ధ రచయిత
పుస్తక పరిచయం శ్రీ కె ఆంజనేయ ప్రసాద్ ,కవి ,సాహితీ విమర్శకులు
పుస్తక ప్రాయోజకులు — శ్రీమతి సీతంరాజు మల్లిక
కార్య క్రమ నిర్వహణ —— శ్రీ చలపాక ప్రకాష్ -రమ్య భారతి సాంపాదకులు
సభా కార్యక్రమ సహకారం —-శ్రీమతి మాది రాజు శివ లక్ష్మీ -సరసభారతి కార్య దృష్టి
మీ ఆగమనాభిలాషులు
గబ్బిట దుర్గా ప్రసాద్
చలపాక ప్రకాష్