ఉయ్యూరు లో రావి చెట్టు బజారులో వేంచేసియున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో పవిత్ర కృష్ణ వేణీ పుష్కరాల సందర్భంగా 12-8-16శుక్రవార0 నుండి 23-8-16 మంగళ వారం వరకు ప్రతి రోజు ఉదయం 7 గం లకు, సాయంత్రం 7 గం లకు శ్రీ కృష్ణ వేణీ మాత విగ్రహానికి అష్టోత్తర పూజ నైవేద్యం హారతి తో ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నాము .భక్తులు పాల్గొని కృష్ణవేణీ మాతను సందర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించి, అనుగ్రహానికి పాత్రులై తరించ ప్రార్ధన .
శ్రావణ శుక్రవారం ,కృష్ణా పుష్కరాలు వరలక్ష్మీ వ్రతం ,శ్రావణ పౌర్ణమి ,శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలతో
గబ్బిట దుర్గా ప్రసాద్
ధర్మ కర్త –శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం ,ఉయ్యూరు