సరస భారతి ఆధ్వర్యం లో ఈ రోజు 17-9-16 శనివారం సాయంత్రం 6- 30 గం లకుసరసభారతి 97వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల దేవాలయం లో గానకోకిల ,భారత రత్న శ్రీ మతి ఏం ఎస్ సుబ్బు లక్ష్మి గారి శత జయంతి సభ నిర్వహిస్తున్నాం .తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ బృందం సంగీత కచేరి నిర్వహిస్తారు . సంగీత రసజ్ఞులందరూ విచ్చేసి సభను జయప్రదం చేయవలసినదిగా ఆహ్వానిస్తున్నాం .
జోశ్యుల శ్యామలా దేవి మాది రాజు శివ లక్ష్మి ,గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
—