Monthly Archives: అక్టోబర్ 2016

కార్తీక మాస ప్రత్యేక వ్యాస ధారావాహిక

నమస్తే గోపాల కృష్ణ గారు -దీపావళి శుభా కాంక్షలు -ఈ సారి కార్తీక మాసం లోప్రత్యేకంగా ఏం రాయాలి అని మధన పడుతుంటే నిన్న విశాఖ పట్నం నుంచి సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంపిన పుష్పదంతకవి సంస్కృతం లో రాసిన ”శివ మహిమ్నఃస్తోత్రం ”పై వారు వ్యాఖ్యానం … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత  సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 ) శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి తెలంగాణా కరీ౦ నగర్ జిల్లా ధర్మ పురిలో 1933 లో భారద్వాజ గోత్రీకులు కొరిడే కృష్ణయ్య ,గంగాయమ్మ దంపతులకు జన్మించారు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’

దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’ రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగి ,సంగీత సాహిత్యాల సమలంక్రుతుడు శ్రీ పొనకంటి దక్షిణా మూర్తి గారితో పూర్వ పరిచయమేదీ లేదు కాని వారు ఆప్యాయంగా పంపిన ‘’విశ్వ విలాపం ‘’పద్య కావ్యం ఈ రోజే 24-10-16 అందింది .విశ్వం దాని ప్రక్కన చెట్టు  … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -23 41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్

—  ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –23 41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్ ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో 18-8-1883 న జన్మించి 17 9-1965 లో మరణించిన ఎర్నెస్ట్ వుడ్ , మాంచెస్టర్ మునిసిపల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ లోఫిజిక్స్ కేమిస్ట్రి ,జియాలజీ  చదివి ,బౌద్ధం ,యోగాలపై మక్కువతో సంస్కృతం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

4 of 18,265 Print all In new window ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -22’ 40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –22’  40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్ 18-7-1943 న ఆనాటి జర్మని ఈనాటి పోలాండ్ లో ని స్క్యూబాస్ లో మైకేల్ విట్జేల్ జన్మించాడు 1965 నుండి 71 వరకు జర్మనీలో ,పాల్ ధీమే ,హెచ్ పి స్కిమిట్ ,కె హాఫ్మన్ జే నార్తన్ ల … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21 39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21 39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్ స్విస్ లేక జర్మన్ సంతతికి చెందిన ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్ 1761 లో హానోవర్ లో జన్మించాడు .ఈఅస్ట్ ఇండియా కంపెని ఆర్మీ తరఫున 1761 లో ఇండియా వచ్చి ,హానోవర్ లెఫ్టి నే౦ట్ కల్నల్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -20

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –20 38- సంస్కృతం సాంఘిక వ్యవస్థ అన్న -విలియం ద్విలైట్ విట్ని 9-2-1827 న అమెరికాలోని మాసాచూసేట్స్ లో నార్త్ యాంప్ షైర్ లో జన్మించిన విలియం ద్విలైట్ విట్ని తండ్రి జోషియ ద్విలైట్ విట్ని .తల్లి సారా విలియమ్స్ .15 వ ఏట విలియమ్స్ కాలేజి లో చేరి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19 36 –ఒత్తి పలకని పదాలకు సిద్ధాంతం కనిపెట్టిన –స్విస్ లింగ్విస్ట్ –జాకబ్ వాకర్నగెల్ 11-12-1853 న జన్మించి 22-5-1938  న చనిపోయిన స్విస్ లింగ్విస్ట్ సంస్కృత విద్వాంసుడు జాకబ్ వాకర్నగల్ .క్లాసికల్ మరియు జెర్మానిక్ ఫైలాలజి ,హిస్టరీలను  గాటిం జెన్  ,లీప్ లిజ్ లలో చదివి ,1879 నుంచి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

 ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19 —       35- అమెరికా యోగిని  జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -3(చివరి భాగం ) దేవ భాష చివరి రోజులలో జూడిత్ టై బెర్గ్ రాసిన వాటిలో ‘’ది డ్రామా ఆఫ్ ఇంటెగ్రల్ సెల్ఫ్ రియలైజేషన్ ‘’చాలా ప్రాముఖ్యం పొందింది .ఇది శ్రీ అరవిందుల అమోఘ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18

 ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18 35- అమెరికా యోగిని  జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -2 అమెరికన్ అకాడెమి ఆఫ్ ఏషియన్ స్టడీస్ ఏర్పాటు 1950 ఏప్రిల్ లో టై బెర్గ్ కలకత్తా నుంచి కాలి  ఫోర్నియా కు బోట్ బుక్ చేసుకొని హవాయిలో ఆగి ,అక్కడ పాత బెనారస్ నేస్తం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి