ది 4-12-2016 ఆదివారం సాయంత్రం ఉయ్యూరు రోటరీ ఆడిటోరియంలో సరసభారతి – రోటరీ క్లబ్ సంయుక్తంగా గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం పుస్తక ఆవిష్కరణ నిర్వహించబడినది. శాసన సభ ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుధప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్, జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు – పూర్ణచంద్ పుస్తక రచయిత సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్, పద్మశ్రీ ఎస్ వి రామారావు గారు , ఆత్మీయ అతిధులు, తదితర సాహితీ బంధువులు పాల్గొన్నారు .
https://plus.google.com/photos/115752370674452071762/album/6360294741927450513/6360294745637225506