— గీర్వాణ భాషా వైభవం -6
15-డా.గబ్బిట జయమాణిక్య శాస్త్రి –పూరీ -0860847403
గీర్వాణ భాషా వైశిష్యః
1-అధ్యక్ష సరసస్వభాసు విలసత్ భారత్సుదీత సంసదః –క్షత్ర వేదయ మహాంధ్ర వేదమయ విద్యాల౦ క్రుతి శ్రీనిధిః
మిత్రశ్రీ సురమందిరానిలజ సద్గాధాప్రసంగోజ్వలః –శ్రీమద్గబ్బిట వంశ మౌక్తికమణిః దుర్గా ప్రసాద కృతీ .
2-పూర్వా౦గ్ల కవి ప్రపంచ సరసల్లాప ప్రసారోదరః –మాణిక్య మలమానినీ సుచరితయా శ్రీ రంజనా భాషణాః
జ్యోతిశ్లేషణ సాహితి సుకవితా విద్వత్వ సంశ్లిష్ట ధీః-శ్రీమద్గబ్బిట వంశ మౌక్తిక మణిః దుర్గా ప్రసాద కృతీ .
3-విజ్ఞానామలం బోధనోజ్వల కళానైపుణ్య విఖ్యాతధీః-ఉర్మి గ్రామ రసాకృతి సకల సచ్చాత్ర ప్రియ ప్రాభవః
సేవానంద విధాయి భాషణాలసత్ సంస్కార సంస్తాశ్రయః – శ్రీమద్గబ్బిట వంశ మౌళి మౌక్తిక మణిః దుర్గా ప్రసాద కృతీ .
4-శ్రీమృత్యుంజయ శాస్త్రిణః శుభ భవానీ మాతృః అచ్ఛాత్మజః –శ్రీ మృత్యుంజయ నారసింహ రమణా శ్రీకృష్ణ లక్ష్మ్యాత్మజః
శ్రీ దుర్గా సువివేక౦ బంధు రందః పత్నీ ప్రభావత్యసు – శ్రీమద్గబ్బిట వంశ మౌళి మౌక్తిక మణిః దుర్గా ప్రసాద కృతీ .
5-గీర్వాణాత్మ సుదీకవి ప్రవర గైర్వాణ యాద్ర హ్రుద్వాక్ వపుః-శ్రీమత్ శంకర కాళిదాస కవిరాట్ వ్యాసాది భాషా ప్రియః
బాణ ప్రాణ ఉదాత్త భద్ర చరితం జీయాత్ శతం వత్సరాన్ – శ్రీమద్గబ్బిట వంశ మౌళి మౌక్తిక మణిః దుర్గా ప్రసాద కృతీ .
6-శ్రీమద్గబ్బిట వంశ మౌక్తిక మణిం దుర్గా ప్రసాద సుధీః-నిర్మాయాంధ్ర మయీ౦చ దివ్య కవితా గీర్వాణవాణి విదాం
లోకానాముపకార మద భుమహో సమ్యక్ వ్యదాత్ శ్రద్ధయా –వార్ధక్యే పరమేశ దివ్య కృపయా భాసతాం .
7-ఏతద్ కృత్యా మిహాదయః సర్వ జననా సంతోష సంపాదకం –చైక త్రేవ సమస్త దివ్య విదుషాం వాగ్వైఖరీ జీవనాం
జాతుం శక్యమతో అన్య గ్రంధ పఠనం కర్తవ్య మేవాస్తినా –విద్వత్తల్లజ శక్తి రపి అసులభా విజయతే వై ధృవం .
8-ఉయ్యూరిత్యాని మంగలే జనిమతా౦ కృష్ణా తటిన్యా తటై -భ్రాజత్ పుత్ర మిత్ర పౌత్ర నివహేస్యంత శోభావతాం
శ్రీమద్గబ్బిట వంశ పూర్ణ జలధే ఉదయత్ ప్రభా భాసతాం-పూజ్యానాం ప్రణతిః మమాదయ భవతాత్ దుర్గాప్రసాద ధ్రుతాం . శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిపై శ్లోకం
‘’మండల్యాస్య సుసద్వంశో కృష్ణారాయ సుపుత్రకః –బుద్ధప్రసాద ఇత్యాఖ్య రాజతే అసౌ కవిప్రియః ‘’
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారిపై శ్లోకం
‘’శ్రీమైనేని సుసద్వంశ విఖ్యాతః క్రుతిరాట్ స్వయం –గోపాల కృష్ణ ఇత్యాఖ్యయః రాజతే అమెరికా వాసీ ‘’. .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-16 –ఉయ్యూరు