Three big mistakes in the movie
1) History says Satakarni ruled only part of India, from Karimnagar to Kanchi. Film dipicts entire India, which is wrong.
2) Hisotry also says time difference between Satakarni and Dimtris is 350 years. So the war between them is wrong.
3) Another fact is, Satakarni won war with Vikramaditya which was significant fact about him. There is no mention of Vikramaditya in the movie, which is wrong.
బ్రిటిష్ వారు శాతకర్ణి చరిత్ర చెప్పిందే చాలాతక్కువ . అదీ తప్పుల తడకే .
అశోకుడి తర్వాత దాదాపు అంతటి సామ్రాజ్య నిర్మాత శాతకర్ణి . అని అందరూ
అంగీకరించిన విషయమే కొన్ని సంఘటనలు వదిలేసి ఉండవచ్చు .అంతమాత్రం చేత చరిత్ర
విరుద్ధం అనలేము . పాండవులను చూపించకుండా మాయా బజార్ రాలేదా సూపర్ హిట్ కాలేదా
దుర్యోధనుడి కొడుకు గా రేలంగిని పెట్టలేదా ?మనం గర్వ పడాల్సింది మన జాతి
నాయకుని చరిత్రను తీసినందుకు .స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా మనం మన
స్వాతంత్రసంగ్రామం పైనా మహాత్మా గాంధీపైనా సినిమాలు నిర్మించ లేక పోయాం
.బ్రిటిష్ వాళ్ళు తీస్తే తిప్పమన0 ఆ చరిత్ర చూడలేక పోయాం అలాంటిది ఎపుడో ఇకటి
రెండు శతాబ్దాలనాటి ఆంద్ర చక్రవర్తి చరిత్రను తవ్వి తీసి తెరకెక్కించటం ఆషా
మాషీ కాదు . ఆసాహసానికి ,నవ్యఆంధ్ర ప్రదేశ్ వచ్చిన ,అమరావతి రాజధాని అయిన
సందర్భంగా తీసిన క్రిష్ కృషికి శతాభినందనాలు తెలియ జేయాలి -దుర్గాప్రసాద్
On Mon, Jan 23, 2017 at 12:22 AM, సరసభారతి ఉయ్యూరు wrote:

>
Mamayya: Agreed.