అందరికి వందనం -సరసభారతి అనేకమంది కవులను ఆహ్వానించి వసుధైక కుటుంబం పై కవి సమ్మేళనం ను హేవిళంబి ఉగాది వేడుకలనాడు నిర్వహించిన సంగతి అందరికి తెలుసు .ఆ కవితలను పుస్తక రూపం గా తెచ్చే ప్రయత్నాన్ని శ్రీ వసుధ బసవేశ్వర రావు గారికి అప్పగించాం .ఇంకా ఎక్కువ మంది కవుల కవితలను కూడా చేర్చాలనే సంకల్పం కలిగింది . మీరు కూడా ఆ శీర్షికపై కవితలు అల్లండి. మీ మిత్రుల ను ప్రోత్సహించి రాయించండి . ఈ కవితలన్నీ ఈ క్రింది చిరునామాకు కానీ ,ఇమెయిల్ కు కానీ ఏప్రిల్ 15 లోపు పోస్ట్ చేయండి .మీరూ పాల్గొనే అపూర్వ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోండి,అద్భుత అపూర్వ కవితా సంకలనానికి సహకరించండి -గబ్బిట దుర్గా ప్రసాద్
శ్రీ వసుధ బసవేశ్వరరావు -ఆంధ్రా బాంక్ మేనేజర్ -హిందూకాలేజి high school బ్రాంచ్
బచ్చు పేట (పో.ఆ ) ) మచిలీ పట్నం -1
సెల్ నంబర్ -9490832 787
email -vasudha@gmail .com