సినారె మరణానికి సంతాపం
సాహితీ తపస్వి ,జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత ,”ఆధునిక కవిత్వం -సంప్రదాయం -ప్రయోగం ”రాసిన మహా విమర్శకులు ,మంచి ముత్యాల పలుకుల చిలక ”,ఏకవీర” కు అమరత్వం చేకూర్చి,తెలుగు పాటకు పట్టాభిషేకం చేసిన జ్ఞాన వయో వృద్ధులు ప అప్పుడెప్పుడో ”ప్రవీణ్ ”అన్నట్లు” సినీ కినారే”- ”సినారె” మరణం సాహితీ సంగీత లోకానినికి శోకం .వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను -దుర్గా ప్రసాద్