మధ్యాహ్నం 2 గంటలాటకు డి.జె అనే దువ్వాడ జగన్నాధం సినిమా చూసాం అల్లు మాటల్లో చెప్పాలంటే ”ఎక్సెలెంట్ ఫన్టాస్టిక్ మైండ్ బ్లోయింగ్” . అర్జున్ నట విశ్వరూపానికి నిదర్శనం . సంగీతం ట్యూన్స్ ,పాటలరచన గాత్రాలు వెరీ కాచింగ్ మెలోడియస్ .దర్శకుడు ప్రతి విషయం లో అత్యంత జాగ్రత్త పడ్డాడు రావు రమేష్ తండ్రినటించిన ”ఆ ఒక్కటి అడక్కు ”గెటప్ అంటే మట్ట లాగు, యాస తో తండ్రిని మించిన కొడుకనిపించాడు .. బ్రాహ్మణ భాష అర్జున్ అద్భుతంగా మాట్లాడాడు జూ ఎన్టీఆర్ ”అదుర్స్ ”లోలాగా . అతని ఎనర్జీ అంతా పిండేశాడు డైరెక్టర్ . గాయత్రీ మం త్రానికి కున్న ప్రాధాన్యత ,రుద్రాక్షను పవిత్రం గా కాపాడుకోవాల్సిన విషయం ,అగ్రి గోల్డ్ బాధితుల డబ్బు దోచుకున్నవారి నుండి కక్కించి వాళ్లకు అందజేయటం కథ ఒక ఫామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా బ్రహ్మాండంగా ఉంది . బాహుబలికి 10 వేలరెట్లు బాగుండటమేకాక ఆ బడ్జెలో పది శాతం కూడా లేని బడ్జెట్ తో అంతటి ఎఫెక్ట్ తెప్పించాడు డైరీక్టర్ హరీష్ శంకర్ . దేవిశ్రీ సంగీతం ప్లస్ పాయింట్ .డై”లాగులు” బాగా అందంగా అర్ధవంతంగా కుట్టాడు రచయిత . నటనలో ”అర్జున చక్ర” సాధించాడు ”అల్లు”.మంచి సినిమా చూసిన ఆనందం తో ఇంటికి వచ్చాము -దుర్గాప్రసాద్ -23-6-17- సాయంత్రం 5-30
వీక్షకులు
- 835,731 hits
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ప్లవ 2021-22 ఉగాది వేడుకలలో వెలువడిన పుస్తకాలు
- మనం మరచిపోయిన ప్రయాగ రంగదాసు,ఎడ్ల రామదాసు కీర్తనలు
- శ్రీ ప్లవ ఉగాది శుభా కాంక్షలు
- శ్రీ ప్లవ ఉగాది ,శ్రీరామనవమి శుభాకాంక్షలు
- సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్
- డా.కట్టా నరసింహులు గారి తత్వ బోధ ,మరియు సాహితీ బంధువుల సానుభూతి కవితలు
- ‘మూర్తి’మత్వం
- విశిష్ట యోగ వాసిష్టం” ప్రత్యక్షప్రసారం
- కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ ఆహ్వాన పత్రం
- సరసభారతి శ్రీ ప్లవ ఉగాది వేడుకల ఆహ్వాన పత్రిక
భాండాగారం
- ఏప్రిల్ 2021 (5)
- మార్చి 2021 (20)
- ఫిబ్రవరి 2021 (28)
- జనవరి 2021 (37)
- డిసెంబర్ 2020 (49)
- నవంబర్ 2020 (38)
- అక్టోబర్ 2020 (72)
- సెప్టెంబర్ 2020 (48)
- ఆగస్ట్ 2020 (78)
- జూలై 2020 (87)
- జూన్ 2020 (72)
- మే 2020 (80)
- ఏప్రిల్ 2020 (61)
- మార్చి 2020 (48)
- ఫిబ్రవరి 2020 (45)
- జనవరి 2020 (60)
- డిసెంబర్ 2019 (50)
- నవంబర్ 2019 (53)
- అక్టోబర్ 2019 (36)
- సెప్టెంబర్ 2019 (44)
- ఆగస్ట్ 2019 (66)
- జూలై 2019 (54)
- జూన్ 2019 (68)
- మే 2019 (60)
- ఏప్రిల్ 2019 (36)
- మార్చి 2019 (47)
- ఫిబ్రవరి 2019 (68)
- జనవరి 2019 (61)
- డిసెంబర్ 2018 (46)
- నవంబర్ 2018 (47)
- అక్టోబర్ 2018 (53)
- సెప్టెంబర్ 2018 (50)
- ఆగస్ట్ 2018 (51)
- జూలై 2018 (58)
- జూన్ 2018 (30)
- మే 2018 (29)
- ఏప్రిల్ 2018 (28)
- మార్చి 2018 (33)
- ఫిబ్రవరి 2018 (37)
- జనవరి 2018 (63)
- డిసెంబర్ 2017 (33)
- నవంబర్ 2017 (22)
- అక్టోబర్ 2017 (28)
- సెప్టెంబర్ 2017 (17)
- ఆగస్ట్ 2017 (69)
- జూలై 2017 (52)
- జూన్ 2017 (65)
- మే 2017 (68)
- ఏప్రిల్ 2017 (55)
- మార్చి 2017 (40)
- ఫిబ్రవరి 2017 (46)
- జనవరి 2017 (81)
- డిసెంబర్ 2016 (51)
- నవంబర్ 2016 (54)
- అక్టోబర్ 2016 (35)
- సెప్టెంబర్ 2016 (24)
- ఆగస్ట్ 2016 (54)
- జూలై 2016 (78)
- జూన్ 2016 (44)
- మే 2016 (42)
- ఏప్రిల్ 2016 (61)
- మార్చి 2016 (44)
- ఫిబ్రవరి 2016 (36)
- జనవరి 2016 (96)
- డిసెంబర్ 2015 (120)
- నవంబర్ 2015 (133)
- అక్టోబర్ 2015 (150)
- సెప్టెంబర్ 2015 (135)
- ఆగస్ట్ 2015 (135)
- జూలై 2015 (129)
- జూన్ 2015 (185)
- మే 2015 (186)
- ఏప్రిల్ 2015 (184)
- మార్చి 2015 (130)
- ఫిబ్రవరి 2015 (158)
- జనవరి 2015 (147)
- డిసెంబర్ 2014 (209)
- నవంబర్ 2014 (135)
- అక్టోబర్ 2014 (152)
- సెప్టెంబర్ 2014 (170)
- ఆగస్ట్ 2014 (129)
- జూలై 2014 (110)
- జూన్ 2014 (84)
- మే 2014 (79)
- ఏప్రిల్ 2014 (81)
- మార్చి 2014 (76)
- ఫిబ్రవరి 2014 (74)
- జనవరి 2014 (92)
- డిసెంబర్ 2013 (112)
- నవంబర్ 2013 (102)
- అక్టోబర్ 2013 (101)
- సెప్టెంబర్ 2013 (104)
- ఆగస్ట్ 2013 (53)
- జూలై 2013 (70)
- జూన్ 2013 (55)
- మే 2013 (27)
- ఏప్రిల్ 2013 (98)
- మార్చి 2013 (95)
- ఫిబ్రవరి 2013 (62)
- జనవరి 2013 (101)
- డిసెంబర్ 2012 (110)
- నవంబర్ 2012 (95)
- అక్టోబర్ 2012 (55)
- సెప్టెంబర్ 2012 (75)
- ఆగస్ట్ 2012 (63)
- జూలై 2012 (55)
- జూన్ 2012 (54)
- మే 2012 (60)
- ఏప్రిల్ 2012 (50)
- మార్చి 2012 (61)
- ఫిబ్రవరి 2012 (93)
- జనవరి 2012 (85)
- డిసెంబర్ 2011 (68)
- నవంబర్ 2011 (77)
- అక్టోబర్ 2011 (51)
- సెప్టెంబర్ 2011 (15)
- ఆగస్ట్ 2011 (26)
- జూలై 2011 (45)
- జూన్ 2011 (68)
- మే 2011 (55)
- ఏప్రిల్ 2011 (37)
- మార్చి 2011 (37)
- ఫిబ్రవరి 2011 (15)
- జనవరి 2011 (2)
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (25)
- అమెరికా లో (203)
- అవర్గీకృతం (162)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (5)
- ఊసుల్లో ఉయ్యూరు (75)
- కవితలు (146)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (26)
- నా డైరీ (8)
- నా దారి తీరు (129)
- నేను చూసినవ ప్రదేశాలు (105)
- పుస్తకాలు (2,445)
- సమీక్ష (812)
- మహానుభావులు (272)
- ముళ్ళపూడి & బాపు (59)
- రచనలు (908)
- రాజకీయం (59)
- రేడియో లో (53)
- వార్తా పత్రికలో (2,143)
- సభలు సమావేశాలు (318)
- సమయం – సందర్భం (775)
- సమీక్ష (12)
- సరసభారతి (8)
- సరసభారతి ఉయ్యూరు (454)
- సినిమా (48)
- సేకరణలు (302)
- సైన్స్ (44)
- English (6)
ఊసుల గూడు
Sarasabharati
https://www.youtube.com/watch?v=vLPfYIme-os