శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శాకాంబరీ పూజ
— 19-7-17 మంగళవారంఉదయం 9 గంటలకు ఉయ్యూరు లో శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో స్వామివార్లకు శాకాంబరీ పూజ (కాయగూరలతోపూజ )నిర్వహిస్తున్నాము భక్తులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
గబ్బిట దుర్గా ప్రసాద్ -ధర్మకర్త